10th Class Social Chapter wise Important bit bank in Telugu

10th Class Social Science Chapter wise Important bit bank Bits in Telugu. 10th Class Social Science Chapter wise bit bank for Tenth Class (Telugu Medium students) India – Relief Features, IDEAS OF DEVELOPMENT, Production and Employment, CLIMATE OF INDIA, Indian Rivers and Water Resources, People and Settlements, People and Migration, Rampur : A Village Economy, Globalization, Food Security,Sustainable Development with Equity, The World Between Wars: 1900-1950 Part-I, The World Between War: 1900-1950 Part-II, National Liberation Movements in the Colonies, National Movement in India – Partition & Independence: 1939-47, The Making of Independent India’s Constitution, Independent India: The past 30 years 1947-1977, Emerging Political Trends : 1977-2000, Post-war World and India, Social Movements in our Times, Citizens and the Governments and 10th Class Social Studies Important Bits for Telugu Medium Students. This study material will useful a lot for all students. This study material contains chapter wise important bits for 10th class students as well as all competitive exams like POLYCET, APRJC GURUKULAM, DEECET, Groups, upsc, rrb. These questions are very important objective multiple choice questions for 10th Class Social Studies Public Examinations in Telangana, Andhra Pradesh.

10 SOCIAL mcq bits for all competitive exams

 ఆహార భద్రత

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. 1943 – 45 సం||లలో ఏ రాష్ట్రంలో కరవు ఏర్పడింది ? ( )
A) రాజస్థాన్
B) తమిళనాడు
C) మహారాష్ట్ర
D) బెంగాల్

View Answer
D) బెంగాల్

2. చిరు (లేదా) తృణ ధాన్యాలు కానిది ఏది ?
A) జొన్న
B) రాగి
C) సజ్జ
D) గోధుమ

View Answer
D) గోధుమ

3. భారత ప్రభుత్వం ఆహార భద్రత చట్టంను ______ సం||లో చేసింది.
A) 2010
B) 2011
C) 2013
D) 2012

View Answer
C) 2013

4. జాతీయ పోషకాహర సంస్థ ________ నగరంలో ఉంది. ( )
A) ఢిల్లీ
B) కోల్ కతా
C) ముంబయి
D) హైదరాబాద్

View Answer
D) హైదరాబాద్

5. భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో ఎంతశాతం మంది ప్రజలు, కాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు ?
A) 50%
B) 60%
C) 70 %
D) 80%

View Answer
D) 80%

6. అంత్యోదయ కార్డు ఉన్నవారికి నెలకు _______ కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి.
A) 25
B) 35
C) 45
D) 55

View Answer
B) 35

7. చదువుతున్న పాఠశాలలో ____ మంది పిల్లలు మధ్యాహ్న భోజనం తింటున్నారు. ( )
A) 20 కోట్లు
B) 42 కోట్లు
C) 14 కోట్లు
D) 26 కోట్లు

View Answer
C) 14 కోట్లు

8. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి ________ శాతం పిల్లల్లో ఉంది.
A) 24
B) 16
C) 18
D) 20

View Answer
B) 16

9. బఫర్ నిల్వల కోసం ఆహార ధాన్యాలను ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా కొనుగోలు చేస్తుంది. ( )
A) వ్యవసాయ మంత్రిత్వశాఖ
B) రాష్ట్ర ప్రభుత్వం
C) భారత ఆహార సంస్థ
D) మార్కెటింగ్ శాఖ

View Answer
B) రాష్ట్ర ప్రభుత్వం

10. ఆహార భద్రత అనగా ________
A) ఆహార ధాన్యాల లభ్యత
B) ఆహారం అందుబాటు
C) ఆహారాన్ని కొనుగోలు చేసే సాయధ్యం
D) పైవీ అన్నియూ

View Answer
D) పైవీ అన్నియూ

II. ఖాళీలను పూరింపుము.
1. పోషక ధాన్యాలు అని ______ అంటారు.

View Answer
చిరు (లేదా) తృణ ధాన్యాలు

2. ప్రపంచంలో అత్యధిక సగటు తలసరి ఆహార లభ్యతను కలిగిన దేశం

View Answer
అమెరికా 1850 కే.జి.

3. రోజుకు పట్టణ ప్రాంతంలో __________ కాలరీలు. గ్రామీణ ప్రాంతాలలో ________ కాలరీల శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవాలి.

View Answer
2100, 2400

4. 3-5 సం|| పిల్లల్లో తక్కువ బరువున్న పిల్లలు 50% మించి ఉన్న రాష్ట్రాలు వరుసగా __________

View Answer
గుజరాత్ (58%) మధ్య ప్రదేశ్ (56.9%), ఉత్తరప్రదేశ్ (53,2%)

5. అంత్యోదయ కార్డులు ____________ కు చెందినవి.

View Answer
పేదలలో అత్యంత పేదలు

6. సగటున ప్రతి వ్యక్తి రోజుకు _______ గ్రాములు కూరగాయలు _____ గ్రాములు పండ్లు, తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెపుతున్నారు.

View Answer
300, 100

7. ఉత్పత్తి కాకుండా ఒక సం||లో ఆహార ధాన్యాల లభ్యత పెంచుకోవడానికి ఉన్న మరొక మార్గం.

View Answer
దిగుమతి

8. జాతీయ పోషకాహార సంస్థ ప్రకారం _____ % మంది పిల్లలు తక్కువ బరువును కలిగి ఉన్నారు.

View Answer
45%

9. వరి, గోధుమలతో పోలిస్తే 1970 – 2011 కాలంలో ____ ఉత్పత్తి పెరగలేదు.

View Answer
జొన్న

10. భారతదేశంలో చౌకధరల దుకాణాల ద్వారా కొనుగోలు చేసే బియ్యం, గోధుమలు శాతం వరుసగా ________

View Answer
39.5%, (28%)

11) బెంగాల్ కరవు __________

View Answer
1943 – 45

12) ఆహార భద్రత చట్టం ____________

View Answer
2013

13) మాంసం కృత్తులు ____________

View Answer
చిక్కుళ్లు

14) మిడ్నా పూర్ __________ నేలలు

View Answer
ఎర్రనేలలు

15) జాతీయ పోషకాహర సంస్థ ( )

View Answer
హైదరాబాద్
Spread the love

Leave a Comment

Solve : *
21 + 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!