Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల WHO మొట్టమొదటిసారిగా “WHO Air Quality Database” పేరుతో ఒక రిపోర్టు ని విడుదల చేసింది.
2.WHO ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ లో ప్రపంచ మొత్తం జనాభాలో 99% మంది ప్రజలు కాలుష్యమైన గాలినే పిలుస్తున్నారు. అని తెలిసింది.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) “స్టేట్ ఎనర్జీ & క్లైమేట్ ఇండెక్స్ – 2022″గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ఈ ఏడాదే మొదటి సారిగా నీతి అయోగ్ రూపొందించి విడుదల చేసింది.
2. ఈ ఇండెక్స్ లో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో గుజరాత్, కేరళ, పంజాబ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) జలియన్ వాలా బాగ్ సంఘటన గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది?
1. ఇది 1919, ఏప్రిల్, 13న జరిగింది.
2. ఈ సంఘటన పై బ్రిటీష్ వారు వేసిన ఎంక్వైరీ కమిటీ – హంటర్ కమిటీ.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఈక్రింది వానిలో సరైనది ఏది?
1. గాంధీ – Dr.B.R. అంబేద్కర్ మధ్య 1933,Sept, 24న “పూణే ఒడంబడిక” జరిగింది.
2.1956లో అంబేద్కర్ ఆరు లక్షల మంది సపోర్టర్స్ మధ్యలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
B

Q) “గర్భంగ రిజర్వు ఫారెస్ట్” ఏ రాష్ట్రంలో ఉంది?

A) ఒడిషా
B) జార్ఖండ్
C) మహారాష్ట్ర
D) అస్సాం

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
24 + 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!