Current Affairs Telugu August 2023 For All Competitive Exams

236) “Amrit Brikshya Andolan” అనే యాప్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) అస్సాం
B) ఒడిషా
C) జార్ఖండ్
D) ఛత్తీస్ ఘడ్

View Answer
A) అస్సాం

237) India ‘s First ” Kerosene – Oxygen Powered rocket” ఏ సంస్థ ప్రారంభించింది?

A) Skyroot
B) IG Drone
C) Agnikul
D) Dhruv

View Answer
C) Agnikul

238) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.అత్యధిక GI – ట్యాగ్ పొందిన ప్రాడక్ట్స్ కలిగిన రాష్ట్రాలలో తమిళనాడు(58),ఉత్తరప్రదేశ్(51), కర్ణాటక(48)తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
2.GI – ట్యాగ్ ని ఇచ్చే GI రిజిస్ట్రీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

A) 1 మాత్రమే సరైనది
B) 2 మాత్రమే సరైనది
C) 1,2 సరైనవి
D) ఏది కాదు

View Answer
A) 1 మాత్రమే సరైనది

239) “Falcon Shield – 2023 “అనే ఎక్సర్ సైజ్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది ?

A) UAE & India
B) USA & Canada
C) UAE & China
D) UAE & UK

View Answer
C) UAE & China

240) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.NAPS – (National Apprenticeship Program) ని 2016లో ప్రారంభించారు
2.NAPS ప్రోగ్రాం , యువతకి నైపుణ్య శిక్షణ ఇచ్చి నెలకి 1500 రూ. స్టైఫండ్ ఇస్తార

A) 1, 2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు

View Answer
A) 1, 2

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
12 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!