Current Affairs Telugu October 2023 For All Competitive Exams

241) ఇటీవల ఏ వ్యక్తికి ‘ Citizen of Mumbai – 2023″ అవార్డుని ఇచ్చారు ?

A) రతన్ టాటా
B) నీతా అంబానీ
C) ముఖేష్ అంబానీ
D) అదర్ పునా వాలా

View Answer
B) నీతా అంబానీ

242) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల 2వ ఇండియన్ స్పేస్ కాంక్లేవ్ (ISC – 2023) సమావేశం న్యూఢిల్లీలో జరిగింది
2.ISC – 2023 థీమ్: Bhumandal Se Brahman Tak

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

243) ఇటీవల Green Credit Program, Ecomark Scheme లని ఏ సంస్థ/ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?

A) UNEP
B) UNFCCC
C) NITI Ayog
D) కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ

View Answer
D) కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ

244) ఇటీవల “Gangetic Dolphin” ని ఏ రాష్ట్రం State Aquatic Animal గా ప్రకటించింది ?

A) మధ్య ప్రదేశ్
B) బీహార్
C) ఒడిషా
D) ఉత్తరప్రదేశ్

View Answer
D) ఉత్తరప్రదేశ్

245) ఈ క్రింది వానిలో సరియైన వాటిని గుర్తించండి?
1. హెజ్ బొల్లా గ్రూస్ – సిరియా
2. హమాస్ గ్రూప్ – పాలస్తీనా

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
18 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!