Current Affairs Telugu October 2023 For All Competitive Exams

276) UDAN పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

A) 2016
B) 2018
C) 2019
D) 2017

View Answer
A) 2016

277) PM SVANidhi పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?

A) 2020
B) 2021
C) 2022
D) 2019

View Answer
A) 2020

278) FIDE World Junior Rapid Chess Championship – 2023 లో విజేతగా నిలిచిన వ్యక్తి ఎవరు ?

A) R.ప్రజ్ఞానంద
B) రౌనక్ సద్వాని
C) అర్జున్
D) హరీష్

View Answer
B) రౌనక్ సద్వాని

279) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల కేంబ్రియన్ పాట్రోల్ కాంపిటీషన్ – 2023 పేరుతో అంతర్జాతీయ మిలిటరీ ఎక్సర్ సైజ్ మరియు పోటీలు UK లోని వేల్స్ లో జరిగాయి
2. ఈ కెంబ్రియన్ పాట్రొల్ కాంపిటీషన్ – 2023లో ఇండియా ఆర్మీ గోల్డ్ మెడల్ సాధించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
D) ఏది కాదు

280) ఇటీవల ఏ సంస్థ కి ” మహాత్మా అవార్డ్ – 2023″ ఇచ్చారు?

A) NTPC
B) UST
C) BHEL
D) Pratham

View Answer
B) UST

Spread the love

Leave a Comment

Solve : *
28 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!