Telangana History, Movement and State Formation, Geography, Culture Previous Bits in Telugu

Telangana History, Movement and State Formation, Geography, Culture Previous Bits in Telugu
Telangana History, Culture and Movement Bit Bank are useful to students to crack the group 1,2,3,4, Police and all various competitive exams in Telangana.

1) రెండవ హైదరాబాద్ రాజకీయ సమావేశానికి అధ్యక్షత వహించినది.

A) యన్.సి.కాల్కర్
B) వై.యమ్.కాలే
C) మాధవరావ్ అనేయ్
D) సరోజిని నాయుడు

View Answer
B) వై.యమ్.కాలే

2) ఈ క్రింది దేవాలయాలలో దేనిలో దేవుణ్ణి రెండు లింగాల రూపంలో పూజిస్తారు? (P.C.B. Analist GR.-2-May-2017)

A) భద్రకాళి దేవాలయం
B) ఉజ్జయిని మహంకాళీ దేవాలయం
C) కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం
D) రామప్ప దేవాలయం

View Answer
C) కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం

3) తెలంగాణలోని విభజన పూర్వపు జిల్లాలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ఏ జిల్లాలో వెలసింది? (PCB Typist, Jr. Asst. May-2017)

A) కరీంనగర్
B) ఆదిలాబాద్
C) వరంగల్
D) నల్గొండ

View Answer
A) కరీంనగర్

4) జాతీయ కాంగ్రెస్లో చేరిన హైదరాబాద్ రాజ్యానికి చెందిన మొదటి ముస్లిం

A) ముల్లా అబ్ధుల్ కయాం
B) ముకుమ్ మొహినుద్దీన్
C) షోయబుల్లా ఖాన్
D) సలావుద్దీన్

View Answer
A) ముల్లా అబ్ధుల్ కయాం

5) జాయిన్ ఇండియా ఉద్యమం నడుపుటకు విజయవాడలోని తన ఇంటిని తెలంగాణ నాయకులకు బహుకరించినది.

A) అయ్యదేవర కాళేశ్వరరావు
B) టంగుటూరి ప్రకాశం
C) మునగాల రాజా
D) పుచ్చలపల్లి సుందరయ్య

View Answer
A) అయ్యదేవర కాళేశ్వరరావు

Spread the love

Leave a Comment

Solve : *
23 × 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!