Telangana History, Movement and State Formation, Geography, Culture Previous Bits in Telugu

46) తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా వేటి మధ్య ఉంటుంది ?

A) 94°25′ తూర్పు రేఖాంశం నుండి 98327′ తూర్పు రేఖాంశం వరకు
B) 58°16′ తూర్పు రేఖాంశం నుండి 76°18′ తూర్పు రేఖాంశం వరకు
C) 77°15′ తూర్పు రేఖాంశం నుండి 81’19’ తూర్పు రేఖాంశం వరకు
D) 82°20′ తూర్పు రేఖాంశం నుండి 93°24′ తూర్పు రేఖాంశం వరకు

View Answer
C) 77°15′ తూర్పు రేఖాంశం నుండి 81’19’ తూర్పు రేఖాంశం వరకు

47) మన్నెంకొండ జాతరను ఈ కింది వాటిలో ఏ విభజన పూర్వపు తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తారు? (CBRT, CPDO-Jan.2018)

A) నల్గొండ
B) రంగారెడ్డి
C) నిజామాబాద్
D) మహబూబ్ నగర్

View Answer
D) మహబూబ్ నగర్

48) తెలంగాణ సాయుధ పోరాట సమయంలో “పల్లెటూరి పిల్లగాడా, పసులుగాసే మొనగాదా” అనే ప్రముఖ పాటను ఎవరు రాశారు? (P.C.B. Analist GR.-2-May-2017)

A) బండి యాదగిరి
B) తిరునగరి రామాంజనేయులు
C) దాశరథి కృష్ణమాచార్య
D) సుద్దాల హనుమంతు

View Answer
D) సుద్దాల హనుమంతు

49) “వీర తెలంగాణ: నా అనుభవాలు జ్ఞాపకాలు” అను గ్రంథ రచయిత ఎవరు? (Forect Beat Officer – Oct – 2017).

A) నల్ల నర్సింలు
B) చంద్ర పుల్లారెడ్డి
C) ఆరుట్ల రామచంద్రారెడ్డి
D) రావి నారాయణరెడ్డి

View Answer
D) రావి నారాయణరెడ్డి

50) తెలంగాణ రాష్ట్ర వృక్షం ? (FRO-November-2017)

A) ప్రొసోపిక్స్ సినరేరియా – జమ్మి
B) సెన్న అలౌకులా- అవరాం సెన్నా
C) అజాడిరక్టా ఇండికా – వేప
D) నిలంబో నుసిఫెరా – పద్మం

View Answer
A) ప్రొసోపిక్స్ సినరేరియా – జమ్మి

Spread the love

Leave a Comment

Solve : *
6 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!