TET Paper 1 Model Question Paper With Answer Key

101. ఒక తలంలో మూడు లేదా అంతకన్నా ఎక్కువ సరళరేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకున్నచో ఆ రేఖలు

1) ఖండన రేఖలు
2) మిళితరేఖలు
3) సమాంతర రేఖలు
4) లంబరేఖలు

View Answer
2) మిళితరేఖలు

102. ఒక గడియారంలో సమయం 4 గం. అయినపుడు దానలోని ముల్లుల మధ్య ఏర్పడు కోణం ఎంత ?

1) 180°
2) 120°
3) 90°
4) 270°

View Answer
2) 120°

103. గడియారంలో సమయం 8 గం|| అయినపుడు దానిలోని ముల్లుల మధ్య ఏర్పడు కోణం ఎంత ?

1) 180°
2) 120°
3) 240°
4) 270°

View Answer
3) 240°

104. ఒక కోణం విలువ 180° అయిన దానిని ______ అంటారు.

1) పూరక కోణం
2) లంబకోణం
3) అల్పకోణం
4) సరళకోణం

View Answer
4) సరళకోణం

105. నిర్ణీత సమితి నుండి ఏ విలువైనా కలిగిన జిన్ని ……… అంటారు.

1) చరరాశి
2) స్థిరరాశి
3) శూన్యరాశి
4) మూలకము

View Answer
1) చరరాశి

Spread the love

Leave a Comment

Solve : *
21 − 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!