TET Paper 1 Model Question Paper With Answer Key

TET Paper 1 Model Question Paper With Answer Key Download Free

These TET Paper 1 Model Question Paper With Answer Key are very important objective multiple choice questions for TET & TRT in Telangana, Andhra Pradesh based on D.Ed, B.Ed books. This TET Paper 1 Model Question Paper With Answer Key is very useful for students to get good score in TET, TRT examination.


TET
Paper 1
Model Question Paper With Answer Key

TET PAPER 1 MODEL QUESTION PAPER


PART-1
Child Development and Pedagogy
శిశు వికాసం & పెడగాజి

1. పెరుగుదల – వికాసంపై అవగాహన ఉపాధ్యాయునికి ఏ విధమైన శక్తినిస్తుంది?

1) బోధించునపుడు విద్యార్థుల భావోద్వేగాలపై నియంత్రణనిస్తుంది.
2) భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది.
3) విద్యార్థులు వారి జీవితాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలియజేయవచ్చు.
4) నిస్పక్షపాతంగా బోధనావృత్తిని నిర్వహించుటకు తోడ్పడుతుంది.

View Answer
2) భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది.

2. మానవ జీవితానికి తొలిమెట్టు

1) శుక్రకణం
2) అండం
3) జైగోట్
4) నవజాత శిశువు

View Answer
3) జైగోట్

3. అనుకరణ చాలా ఎక్కువగా ఉండే దశ

1) ఉత్తర బాల్య దశ
2) కౌమార దశ
3) పూర్వ బాల్య దశ
4) శైశవ దశ

View Answer
1) ఉత్తర బాల్య దశ

4. జైవిక ప్రాణిగా పుట్టిన వ్యక్తి మానవుడిగా పరివర్తనం చెందే ప్రక్రియను సామాజిక వికాసం అని తెలిపినది ఎవరు?

1) హాక్
2) గారెట్
3) పియాజే
4) సోరెన్సన్

View Answer
2) గారెట్

5. పియాజే ఇంద్రియ చాలక దశలోని ఉపదశలు

1) నాలుగు
2) ఆరు
3) ఐదు
4) రెండు

View Answer
2) ఆరు
Spread the love

Leave a Comment

Solve : *
5 + 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!