51)
52)I lie between 50 and 60, when I am divided by 7 there is a reminder of 1. Who am I?
నేను 50 కి 60 కి మధ్య ఉంటాను. నన్ను 7 చే భాగించగా శేషం 1 వస్తుంది. అయిన నేనెవరిని?
నేను 50 కి 60 కి మధ్య ఉంటాను. నన్ను 7 చే భాగించగా శేషం 1 వస్తుంది. అయిన నేనెవరిని?
53)There are 105 mangoes in a bag. If 5 mangoes are packed in one box, than how many boxes will be required?
ఒక సంచిలో 105 మామిడి పండ్లు కలవు. వీటిని 5 పండ్ల చొప్పున ఒక పెట్టెలో అమర్చిన ఎన్ని పెట్టెలు వాడుకున్నారు?
ఒక సంచిలో 105 మామిడి పండ్లు కలవు. వీటిని 5 పండ్ల చొప్పున ఒక పెట్టెలో అమర్చిన ఎన్ని పెట్టెలు వాడుకున్నారు?
54)Which of the following is a Leap year?
క్రింది వానిలో లీపు సంవత్సరము ఏది?
క్రింది వానిలో లీపు సంవత్సరము ఏది?
55)How many edges do brick-shaped objects have ?
ఇటుక ఆకారంలో ఉన్న వస్తువుకు ఎన్ని అంచులు ఉన్నాయి?
ఇటుక ఆకారంలో ఉన్న వస్తువుకు ఎన్ని అంచులు ఉన్నాయి?
Your Score: 0 / 0