
If 3600 =
=
3600 =
=
1) One of the following is NOT a feature of maturation
2) One of the following is NOT a feature of maturation
1) ప్రపంచ దేశాలలో అన్నింటికన్నా పెద్ద లిఖిత రాజ్యాంగం కలిగివున్న దేశం
2) ఈ కింది పదాలు భారత రాజ్యాంగ పీఠికలో కలిపించే వరుస క్రమం.
(ఎ) ప్రజాస్వామ్య
(బి) సామ్యవాద
(సి) సర్వసత్తాక
(డి) లౌకిక
(ఇ) గణతంత్ర
3) భారత రాజ్యంగంలోని వివిధ అంశాల స్వీకరణకు సంబంధించి కింది వాటిని జతపరచండి?
| అంశం | రాజ్యాంగం |
| ఎ) ఉమ్మడి జాబితా | 1) కెనడా రాజ్యాంగం |
| బి) అవశిష్ట అధికారాలు | 2) ఐర్లాండ్ రాజ్యాంగం |
| సి) రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి | 3) ఆస్ట్రేలియా రాజ్యాంగం |
| డి) రాజ్యసభ సభ్యుల ఎన్నిక | 4) ఫ్రాన్స్ రాజ్యాంగం |
| 5) దక్షిణాఫ్రికా రాజ్యాంగం |
సరియైన జవాబును ఎంపిక చేయండి?
4) కింది వాటిని జతపరచండి?
| భారత రాజ్యాంగంలోని అంశాలు | గైకొన్న దేశం |
| ఎ) అత్యవసర అధికారాలు | 1) బ్రిటన్ |
| బి) రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు | 2) జర్మనీ |
| సి) ప్రాథమిక హక్కులు | 3) ఐర్లాండు |
| డి) పార్లమెంటరీ తరహా ప్రభుత్వం | 4) యు.ఎస్.ఎ |
సరియైన జవాబును ఎంపిక చేయండి?
5) “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం” అనేది కింది వాటిలో దేని నినాదంగా ఉంది?
Your Score: 0 / 0