
16)’అ’ నుండి ‘అ:’ వరకు గల అక్షరాలను ఏమంటారు?
17)ఆదివాసులలో ధైర్యాన్ని నింపింది ఎవరు?
18)పరమానందయ్య శిష్యులు ఎలాంటి వారు?
19)దేశమును ప్రేమించుమన్న ……….. అన్నది పెంచుమన్న
20)ఈ క్రింది వానిలో పర్యావరణాన్ని పాడు చేస్తున్నది ఏది?
Your Score: 0 / 0