TSPSC Group 2 Paper 2 Previous Question Paper 2016 HISTORY, POLITY AND SOCIETY Questions With Answers and Explanation

TSPSC Group 2 Paper 2 Previous Question Paper 2016 HISTORY, POLITY AND SOCIETY Questions With Answers and Explanation.

Telangana State Public Service Commission (TSPSC) Group 2 Paper 2 Previous Question Paper 2016 HISTORY, POLITY AND SOCIETY help the students to crack the TSPSC exams Group 1, 2, 3, 4. This Previous Paper can help to get jobs like Group 2 jobs in various departments recruited in Telangana. These Previous Paper can give you the confidence and lower your mistakes. These tests will prepare according to TSPSC syllabus and Pattern.
TSPSC Practice free Telangana State Public Service Commission Previous Papers. Available in English and Telugu languages.



TSPSC
Group 2 Paper 2
HISTORY, POLITY AND SOCIETY
Previous Paper
2016

1) భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులకు సంబంధించి వీటిలో ఏవి సరైనవి?
a.ప్రాథమిక విధులను రిట్ జురిస్ట్రిక్షన్ ద్వారా అమలు చేయవచ్చును.
b.ప్రాథమిక విధులు రాజ్యాంగం ఏర్పాటు మొదలు నుండి రాజ్యాంగములో భాగం
c.సర్వణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో భాగమైనాయి
d.ప్రాథమిక విధులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి
కింది కోడుల ద్వారా సరైన జవాబును ఎంచుకొనుము.

A) a,b &c
B) a,b & d
C) b & c
D) c & d

View Answer
D) c & d

2) ఈ క్రింది వానిని కాలక్రమానుగతంగా అమర్చండి.
A) దక్కన్ తిరుగుబాట్లు
B) నీలిమందు తిరుగుబాట్లు
C) బార్డోలి సత్యాగ్రహం
D) అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె

A) A,B,C,D
B) B,A,D,C
C) D,C,B,A
D) A,B,D,C

View Answer
B) B,A,D,C

3) గిరిజనుల ప్రకృతిని ఆరాధించే జాతర

A) సమ్మక్క-సారక్క జాతర
B) ఈడమ్మ జాతర
C) నాగోబా జాతర
D) కురుమూర్తి జాతర

View Answer
C) నాగోబా జాతర

4) మండల్ కమిషన్ ఈ కింది మూడు వర్గాల ఆధారంగా వెనుకబాటు తనాన్ని నిర్ధారించడానికి పదకొండు (11) సూచికలను పరిగణించింది

A) సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్యం
B) సామాజిక, విద్య మరియు ఆరోగ్యం
C) సామాజిక, ఆర్థిక మరియు విద్య
D) ఆర్థిక, విద్య మరియు ఆరోగ్యం

View Answer
C) సామాజిక, ఆర్థిక మరియు విద్య

5) జాబితా – Aలో ఉన్న వాటిని జాబితా – Bలోని వాటితో జతపరచి కింద ఇచ్చిన జవాబుల్లో సరైన దానిని ఎంచుకోండి.

జాబితా-A జాబితా-B
a.కొత్వాల్ 1.సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
b.మొహతమీమ్ 2.పోలీస్ కమిషనర్
C.అమీన్ 3.పోలీస్ సూపరింటెండెంట్
d.మదద్ గార్ 4.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
కోడ్ లు :

A) a-2,b-3,c-4,d-1
B) a-2,b-4,c-3,d-1
C) a-2,b-3,c-1,d-4
D) a-1,b-3,c-2,d-4

View Answer
C) a-2,b-3,c-1,d-4

Spread the love

Leave a Comment

Solve : *
46 ⁄ 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!