TSPSC Group 2 Paper 2 Previous Question Paper 2016 HISTORY, POLITY AND SOCIETY Questions With Answers and Explanation

21) ‘జీనీ’ కో ఎఫిషియెంట్ దీనిని కొలవడానికి ఉపయోగపడుతోంది

A) అభివృద్ధి రేటు
B) సాపేక్షిక అసమానతల స్థాయి
C) ప్రచ్ఛన్న నిరోద్యోగ స్థాయి
D) పేదరిక స్థాయి

View Answer
B) సాపేక్షిక అసమానతల స్థాయి

22) క్రింది వాటిని జతపరుచుము.

లిస్ట్-I లిస్ట్-II
a.చిప్కో ఆందోళన 1.సుందర్ లాల్ బహుగుణ
b.నర్మదా బచావో ఆందోళన 2.అల్ గోర్
C) సైలెంట్ స్ప్రింగ్ 3.మేథా పాట్కర్
d.వాతావరణ మార్పులు 4.రేచల్ కార్సన్
కోడ్ లు :

A) a-1,b-3,c-4,d-2
B) a-1,b-3,c-2,d-4
C) a-3,b-1,c-4,d-2
D) a-1,b-4,c-3,d-2

View Answer
A) a-1,b-3,c-4,d-2

23) ఎంటైటిల్మెంట్ అప్రోచ్ ఫర్ ఫెమైన్ అనాలిసిస్ (కరువును విశ్లేషించడానికి “ఎంటైటిల్మెంట్” విధానం)ను రూపొందించిన వ్యక్తి

A) మన్మోహన్ సింగ్
B) పి.వి.నరసింహా రావు
C) సోనియా గాంధీ
D) అమర్త్యసేన్

View Answer
D) అమర్త్యసేన్

24) ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల ఆందోళనను తగ్గించడానికి, వారి సంక్షేమం, అభివృద్ధి పథకాలను చేపట్టాలని నిజాంకు సలహా ఇచ్చిన సామాజిక వేత్త

A) S.C. దూబే
B) సాలార్జంగ్
C) ఫ్యూరే హైమండార్ఫ్
D) H.J. హట్టన్

View Answer
C) ఫ్యూరే హైమండార్ఫ్

25) ఈ క్రింది కమిటీలలో ఏది పార్లమెంటు స్థాయి కమిటీ కాదు?

A) ప్రభుత్వ ఖాతాల కమిటీ
B) అంచనాల కమిటీ
C) ప్రభుత్వరంగ సంస్థల కమిటీ
D) విత్త మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ

View Answer
D) విత్త మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ

Spread the love

Leave a Comment

Solve : *
15 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!