10th Class Social Chapter wise Important bit bank in Telugu

16. భారతదేశ జాతీయోద్యమం
దేశ విభజన, స్వాతంత్ర్యం:
1939-1947

II. ఖాళీలను పూరింపుము.
1. అక్ష రాజ్యా లు అనగా ________

View Answer

జపాన్, జర్మనీ, ఇటలీ

2. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లాండ్ ప్రధాని ______

View Answer

చర్చిల్

3. ఫాసిజం దేశంలో ఆవిర్భవించింది

View Answer

జర్మనీ – హిట్లర్

4. నాజీయిజం ___________ దేశంలో ఆవిర్భవించింది.

View Answer

ఇటలీ – ముస్సోలిని

5. ముస్లీంలీగ్ ఏర్పడిన సం|| __________

View Answer

1906, లక్నో

6. ‘విభజించి – పాలించు’ సిద్ధాంతాన్ని అమలు పరిచినది _______

View Answer

బ్రిటిషర్స్

7. ముస్లీంలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటు చేసిన సం|| ______

View Answer

1909

8. R.S.S. అనగా __________

View Answer

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం

9. ‘సారే జహాసే అచ్చా హిందూస్తాన్ హమారా’ కవిత రచయిత _______

View Answer

మహ్మద్ ఇక్బాల్

10. క్రిప్స్ భారతదేశానికి వచ్చిన సం|| __________

View Answer

1942

11. భారత జాతీయ సైన్యంను ఏర్పాటు చేసినవాడు .

View Answer

సుభాష్ చంద్రబోస్

12. సుభాష్ చంద్రబోస్ కి సహకరించిన దేశాలు _______.

View Answer

జర్మనీ, జపాన్

13. బొంబాయి నౌకదళం తిరుగుబాటు చేసిన సం|| ________.

View Answer

1946

14. తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమంనకు నాయకత్వం వహించినది

View Answer

కమ్యునిస్ట్ పార్టీ

15. ముస్లీంలీగ్ పార్టీ నాయకుడు _______

View Answer

మహ్మద్, ఆలీ జిన్నా

16. 1947 ఫిబ్రవరిలో వైస్రాయ్ గా వచ్చినది

View Answer

మౌంట్ బాటెన్

17. పాకిస్తాన్ కి స్వాతంత్ర్యం వచ్చినది

View Answer

1947 ఆగష్టు, 14

18. గాంధీ హంతకుడు ___________.

View Answer

నాథూరాంగాడ్సే

19. బ్రిటిషు పాలనలో సుమారుగా _______ సంస్థానాలు ఉండేవి.

View Answer

550

20. 1947 ఆగష్టు 15 నాటికి భారత్ లో విలీనం కాని సంస్థానాలు ___________

View Answer

కాశ్మీర్, హైద్రాబాద్, జునాగఢ్
Spread the love

Leave a Reply