![]()
TS TET Paper 1 Mathematics Methodology Previous Papers with Answers – 9th Jan 2025 Shift 1
The TS TET Paper 1 Mathematics Methodology exam held on 9 January 2025 – Shift 1 is very important for candidates preparing for upcoming Telangana State Teacher Eligibility Test (TS TET) exams. TS TET Paper 1 Mathematics Methodology is a scoring and concept-based section, and practicing previous question papers with answers greatly improves accuracy and confidence.
In this post, you can download the TS TET Paper 1 Mathematics Methodology question paper 9 Jan 2025 Shift 1 with answers and use it as a mock test or revision material.
| ←TET Paper 1 | TET Mock Test→ |
TS TET
PAPER 1
9th January 2025 Shift 1
Previous Papers
Mathematics Methodology
115) “The reason why flowers and leaves in nature are beautiful because of their symmetrical form.” This statement reflects the nature of mathematics is:
“ప్రకృతిలోని పూలు, ఆకులు అందంగా ఉండడానికి కారణం వాటిలోని సౌష్టవ రూపం.” ఈ వాక్యము గణితం యొక్క ఈ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది:
“ప్రకృతిలోని పూలు, ఆకులు అందంగా ఉండడానికి కారణం వాటిలోని సౌష్టవ రూపం.” ఈ వాక్యము గణితం యొక్క ఈ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది:
116) If the process of solving a problem proceeds from conclusion to given data, then the teaching method is:
సమస్యా సాధనా విధానం సారాంశం నుండి దత్తాంశానికి కొనసాగితే, ఆ బోధనా పద్ధతి:
సమస్యా సాధనా విధానం సారాంశం నుండి దత్తాంశానికి కొనసాగితే, ఆ బోధనా పద్ధతి:
117) Annual examination is an example of this evaluation:
వార్షిక పరీక్ష, ఈ మూల్యాంకనానికి ఉదాహరణ:
వార్షిక పరీక్ష, ఈ మూల్యాంకనానికి ఉదాహరణ:
118) Among the following, identify which is/are NOT a role/s of a good mathematics teacher in classroom teaching:
కిందివాటిలో, తరగతి గది బోధన యందు ఉత్తమ గణిత ఉపాధ్యాయుని పాత్ర/లు కాని వాటిని గుర్తించండి:
(A)Acting as a facilitator for students’ learning
విద్యార్థుల అభ్యసనానికి సౌకర్య కర్తగా వ్యవహరించడం
(B)Allowing students to question critically, express freely and interact
విమర్శనాత్మకంగా ప్రశ్నించడం, స్వేచ్ఛగా వ్యక్తీకరించడం, పరస్పర చర్యలు జరుపడానికి విద్యార్థులకు అవకాశమివ్వడం
(C)Giving priority to drilling only
వల్లె వేయడానికి మాత్రమే ప్రాధాన్యత నివ్వడం
(D)Being confined to textbooks alone
పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కావడం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

119) The syllabus related to ‘fractions’ which is earmarked for primary level is decided to be taught in Class 5 only, then this type of curriculum construction is:
ప్రాథమిక స్థాయికి కేటాయించిన ‘భిన్నాల’ కు సంబంధించిన సిలబస్ ను కేవలం 5వ తరగతిలో మాత్రమే బోధించే విధంగా నిర్ణయించడం జరిగితే, ఆ విద్యా ప్రణాళిక రూపొందించిన విధానం:
ప్రాథమిక స్థాయికి కేటాయించిన ‘భిన్నాల’ కు సంబంధించిన సిలబస్ ను కేవలం 5వ తరగతిలో మాత్రమే బోధించే విధంగా నిర్ణయించడం జరిగితే, ఆ విద్యా ప్రణాళిక రూపొందించిన విధానం:
120) The step that involves ‘testing previous knowledge’ in period plan writing is:
పీరియడ్ పథక రచనలో ‘పూర్వజ్ఞాన పరిశీలన’ కలిగి ఉండే సోపానం:
పీరియడ్ పథక రచనలో ‘పూర్వజ్ఞాన పరిశీలన’ కలిగి ఉండే సోపానం:
Your Score: 0 / 0
| ←TET Paper 1 | TET Mock Test→ |