Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) “భీమ భోయ్ చైర్” ని ఇటీవల ఈ క్రింది ఏ యూనివర్సిటీలో ఏర్పాటు చేసేందుకు UGC ఆమోదం తెలిపింది?

A) ఢిల్లీ యూనివర్సిటీ
B) జె ఎన్ టి యు
C) ఐఐటీ – ఢిల్లీ
D) ఐఐటీ – బాంబే

View Answer
A

Q) ఇటీవల “ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్” కి షార్ట్ లిస్ట్ అయినా మొదటి హిందీ నవల పేరేంటి?

A) The Psychology of Mind
B) The Alchemist
C) Tomb of sand
D) The Intelligent Investor

View Answer
C

Q) “Anti – Human Trafficking Cell” ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) ఎన్ హెచ్ ఆర్ సి
B) నీతి అయోగ్
C) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
D) జాతీయ మహిళా కమిషన్

View Answer
D

Q) “Gaofen – 3 03” అనే శాటిలైట్ ని ఇటీవల ఈ క్రింది ఏ దేశం లాంచ్ చేసింది?

A) ఉత్తర కొరియా
B) చైనా
C) ఇజ్రాయెల్
D) జపాన్

View Answer
B

Q) “World Press Photo of the Year – 2022” గా ఇటీవల ఈ క్రింది ఏ ఫోటో నిలిచింది?

A) ఉక్రెయిన్ లోని యుద్ద దృశ్యాలు
B) అప్ఘనిస్థాన్ ఎయిర్ పోర్ట్ ఫోటో
C) కామ్ లూప్స్ రెసిడెన్షియల్ స్కూల్
D) అంటార్కిటికా

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
20 + 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!