Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ప్రపంచ సైన్య విభాగాలలో ఏ దేశ సైన్యం లో అత్యధిక శాతం మహిళలు పనిచేస్తున్నారు?

A) జర్మనీ
B) ఇజ్రాయెల్
C) జపాన్
D) సింగపూర్

View Answer
B

Q) భారతదేశంలో బిందుసేద్యం ద్వారా ఎన్ని లక్షల హెక్టార్లలో పంటలను పండించడం జరుగుతుంది?

A) 52 ల ll హెక్టార్లు
B) 35 ల ll హెక్టార్లు
C) 40 ల ll హెక్టార్లు
D) 58 ల ll హెక్టార్లు

View Answer
C

Q) 2021 – 22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం ఎగుమతులు విలువ ఎన్ని లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది?

A) 42.64 ల II కో. రూ/-
B) 38.64 ల II కో. రూ/-
C) 28.96 ల II కో. రూ/-
D) 31.5 ల II కో. రూ/-

View Answer
D

Q) భారతదేశంలో సూక్ష్మ నీటి పారుదల అమలులో ఏ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది?

A) సిక్కిం
B) అస్సోం
C) మణిపూర్
D) మేఘాలయ

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల బెంగళూరులో “Aerospace Engineering and Digital Innovation Centre”ని ఏర్పాటు చేశారు.
2. ఇన్ఫోసిస్, రోల్స్ రాయ్ స్ రెండు సంస్థలు కలిసి ఈ ఇన్నోవేషన్ సెంటర్ ని ఏర్పాటు చేశాయి.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
20 + 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!