Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది ఏ వ్యక్తికి ఇటీవల మొదటి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ ని ప్రధానం చేశారు?

A) SP. బాలసుబ్రహ్మణ్యం
B) నరేంద్ర మోడి
C) లతా మంగేష్కర్
D) అమిత్ షా

View Answer
B

Q) “సెర్బియా ఓపెన్ – 2022″విజేతగా ఇటీవల ఎవరు నిలిచారు?

A) నోవాక్ జకోవిచ్
B) రఫెల్ నాదల్
C) అoడ్రే రుబ్లేవ్ (Andrey Rublev)
D) డానియేల్ మిద్వదెవ్

View Answer
C

Q) “దూద్ వాణి (Dudh Vani)” రేడియో స్టేషన్ ని ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

A) మహారాష్ట్ర
B) రాజస్థాన్
C) మధ్య ప్రదేశ్
D) గుజరాత్

View Answer
D

Q) “IDEX- Prime” ప్రోగ్రాంగురించి ఈక్రిందివానిలో సరైనదిఏది?
1. న్యూఢిల్లీలోజరుగుతున్నఈప్రోగ్రాంనిరాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.
2. భారత్ రక్షణరంగ ఉత్పత్తిలోవృద్ధికోసం స్టార్టప్ ఎకోసిస్టంకిసహాయంఅందించేలా ఒకస్టార్టప్ ఛాలెంజ్ ప్రోగ్రాంలాగా దీనిని ఏర్పాటుచేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “SIPRI”సైనిక బడ్జెట్ నివేదిక గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది
1. 2021లో ప్రపంచ దేశాలు రెండు ట్రిలియన్ డాలర్లకు పైగా సైనిక బడ్జెట్ కోసం ఖర్చు పెట్టాయి.
2. సైనిక బడ్జెట్ ఖర్చుల్లోUSA, China, India మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
10 + 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!