Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) World Maleria Day గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని WHO ,2007లో గుర్తించి 2008 నుండి ప్రతి సంవత్సరంApril, 25న జరుపుతుంది.
2022థీమ్: Harness Innovation to reduce The Malaria disease burden and save lives.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థ ఇటీవల ఏ వెస్సెల్ని ప్రవేశపెట్టింది?

A) Vagsheer
B) కరoజ్
C) ఉర్జ ప్రవాహ
D) Vela

View Answer
C

Q) “Dec,18″ని మైనార్టీల హక్కు దినం “గా జరుపనున్నట్లు ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది?

A) ఒడిశా
B) ఉత్తర ప్రదేశ్
C) మహారాష్ట్ర
D) తమిళనాడు

View Answer
D

Q) “WEF – Class of young leaders (2022)”లోకి ఇటీవల ఎవరికీ చోటు లభించింది?

A) రాఘవ్ చడా
B) రాధిక గుప్తా
C) మీఖైలో ఫెడరోవ్
D) None

View Answer
A, B, C

Q) 2022- 23 పంట కాలంలో/ crop year లో ఎన్ని మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?

A) 350
B) 328
C) 410
D) 375

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
8 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!