Current Affairs Telugu August 2023 For All Competitive Exams

136) ఇండియాలో మొట్టమొదటి ” Agriculture Data Exchange” ప్లాట్ ఫాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది

A) కర్ణాటక
B) తమిళనాడు
C) మహారాష్ట్ర
D) తెలంగాణ

View Answer
D) తెలంగాణ

137) ఇటీవల “రేబిస్ వ్యాధి” వల్ల అత్యధిక మరణాలు ఎక్కడ సంభవించాయి ?

A) ఆంధ్రప్రదేశ్
B) తెలంగాణ
C) ఢిల్లీ
D) ఉత్తరప్రదేశ్

View Answer
C) ఢిల్లీ

138) ఇండియాలో మొట్టమొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ) స్కూల్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) కేరళ
B) UP
C) గుజరాత్
D) పంజాబ్

View Answer
A) కేరళ

139) ఇటీవల హోమ్ మంత్రి అమిత్ షా ఈ క్రింది ఏ ప్రాంతంలో NSG యొక్క రీజినల్ హబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు ?

A) ఇండోర్
B) లక్నో
C) వారణాశి
D) గాంధీనగర్

View Answer
D) గాంధీనగర్

140) ఇటీవల కొత్తగా ప్రారంభించబడిన ఇండియాలో మొట్టమొదటి ” Long Range Swing Revolver” పేరేంటి ?

A) చక్ర వ్యూహ్
B) Eagle
C) Prabal
D) Hawk

View Answer
C) Prabal

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
15 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!