Current Affairs Telugu August 2023 For All Competitive Exams

116) ఇటీవల ” Floodwatch ” అని మొబైల్ యాప్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) IMD
B) ISRO
C) INCOIS
D) CWC

View Answer
D) CWC

117) ఇటీవల UN Women (India) సంస్థ ఈ క్రింది ఏ రాష్ట్రంలో కలిసి “Trainers of Trainer” అనే కార్యక్రమం నిర్వహించింది ?

A) గుజరాత్
B) కేరళ
C) కర్ణాటక
D) ఒడిషా

View Answer
B) కేరళ

118) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల 19వ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ – 2023 పోటీలు హంగేరీ లోని బుడాపెస్ట్ లో జరిగాయి
2. వరల్డ్ అథ్లెటిక్స్ – 2023 జావలిన్ త్రో మెన్స్ విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణం గెలుపొందాడు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

119) RBI ప్రకారం FY 24లో భారత GDP వృద్ధిరేటు ఎంత ?

A) 6.5%
B) 6.9%
C) 7.1%
D) 6.7%

View Answer
A) 6.5%

120) ఇటీవల “Road Safety in India – Navigating Through Nuances” అనే రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) FICCI
B) NITI Ayog
C) NHAI
D) IISC – Bangalore

View Answer
A) FICCI

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
10 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!