Current Affairs Telugu November 2023 For All Competitive Exams

126) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన “Free bird” రచనకి “2023 JCB Prize for Literature” అవార్డు వచ్చింది.
2. పెరుమాళ్ మురుగన్ రాసిన తమిళ రచనని “Free bird” పేరుతో జనని కన్నన్ ఇంగ్లీష్ లోకి అనువదించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

127) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల నషా ముక్తి భారత్ అభియాన్ (NMBA) పథకం అమలు కోసం సామాజిక న్యాయం, సాధికారత డిపార్ట్మెంట్, ఇస్కాన్ సంస్థతో MOU కుదుర్చుకుంది.
2.NMBA పథకాన్ని 2020లో ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

128) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ” Global Responsible Tourism Award – 2023″ దక్కించుకుంది?

A) ఉత్తరాఖండ్
B) కేరళ
C) హిమాచల్ ప్రదేశ్
D) అస్సాం

View Answer
B) కేరళ

129) GRFC (Global Report On Food Crisis) – 2023 రిపోర్ట్ ని ఏ సంస్థ రూపొందించింది ?

A) FAO
B) UNEP
C) UNFPA
D) UN ESCAP

View Answer
D) UN ESCAP

130) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇండియాలో మొట్టమొదటి ” AI News Monitoring ” సిస్టమ్ ఏది ?

A) Farmer 24/7
B) Krishi 24/7
C) Rythu 24/7
D) Kisan 24/7

View Answer
B) Krishi 24/7

Spread the love

Leave a Comment

Solve : *
25 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!