Current Affairs Telugu December 2023 For All Competitive Exams

Current Affairs Telugu December 2023 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2023 December for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution, Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
December 2023
Telugu (307+ Bits)

1) “వీర్ బాల్ దివాస్ ” ని ఏ రోజున జరుపుతారు?

A) Dec, 26
B) Dec, 27
C) Dec, 28
D) Dec, 24

View Answer
A) Dec, 26

2) “Bima Vistaar” అనే ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించనుంది ?

A) LIC
B) IRDAI
C) RBI
D) NIC

View Answer
B) IRDAI

3) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల”Tansen Samaroh-2023″ఫెస్టివల్ గ్వాలియర్ లో జరిగింది.
2.గ్వాలియర్ ఫోర్ట్ లోని కర్ణమహల్ లో ఒకేసారి 1500మందితో తబలాని వాయించడం ద్వారా గిన్నిస్ రికార్డు నమోదయింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

4) YUVAi ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని Meta సంస్థతో కలిసి ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2.ఈ ప్రోగ్రాం లో భాగంగా యువతలో AI స్కిల్స్ పైన శిక్షణ ఇస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

5) సిజిమాలి బాక్సైట్ మైన్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

A) ఒడిషా
B) కర్ణాటక
C) జార్ఖండ్
D) ఛత్తీస్ ఘడ్

View Answer
A) ఒడిషా

Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!