Current Affairs Telugu November 2023 For All Competitive Exams

16) ఇటీవల “ఎర్త్ షాట్ ప్రైజ్ – 2023” కి ఎంపికైన భారతీయ సంస్థ ఏది ?

A) విద్యుత్
B) డార్విన్ బాక్స్
C) ప్లాంటిక్స్
D) S4S టెక్నాలజీస్

View Answer
D) S4S టెక్నాలజీస్

17) ఇటీవల WHO సంస్థ TB పైన STAG ( Strategic and Technical Advisory Group) వేసిన కమిటీలో ఈ క్రింది ఏ వ్యక్తిని ఏ సభ్యునిగా నియమించారు ?

A) VG సోమాని
B) సారంగ్ డియో
C) రణదీప్ గులేరియా
D) సౌమ్య స్వామినాథన్

View Answer
B) సారంగ్ డియో

18) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం రిజర్వేషన్లని 75% కి పెంచింది ?

A) బీహార్
B) కర్ణాటక
C) మహారాష్ట్ర
D) తమిళనాడు

View Answer
A) బీహార్

19) ఇటీవల కొత్తగా ప్రారంభించబడిన ఇండియాలో మొట్టమొదటి బ్లడ్ లాగిస్టిక్ ప్లాట్ ఫామ్ (Blood logistics Platform) పేరేంటి ?

A) Redcross Blood
B) Blod+
C) Blood delivery
D) Blood cart

View Answer
B) Blod+

20) ” Arrow -3″ మిస్సైల్ సిస్టమ్ ఏ దేశంకి చెందినది ?

A) రష్యా
B) ఇరాక్
C) నార్త్ కొరియా
D) ఇజ్రాయెల్

View Answer
D) ఇజ్రాయెల్

Spread the love

Leave a Comment

Solve : *
19 + 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!