Current Affairs Telugu October 2023 For All Competitive Exams

66) “APAAR” అనే అకౌంట్ రిజిస్ట్రీ దేనికి సంబంధించింది ?

A) Auto Mobile
B) Cryptocurrency
C) Academics
D) Stock Market

View Answer
C) Academics

67) Betla National Park ఏ రాష్ట్రంలో ఉంది?

A) పశ్చిమ బెంగాల్
B) ఉత్తర ప్రదేశ్
C) మధ్యప్రదేశ్
D) జార్ఖండ్

View Answer
D) జార్ఖండ్

68) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల గత శక్తి విశ్వవిద్యాలయ,DPIIT సంస్థలు కలిసి PM గత శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ని అభివృద్ధి చేసేందుకు MOU కుదుర్చుకున్నాయి
2. గత శక్తి విశ్వవిద్యాలయం వడోదరలో ఉంది.

A) 1, 2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు

View Answer
A) 1, 2

69) ఇటీవల SBI సంస్థతో FPI గా రిజిస్టర్ అయిన ” Sberbank” ఏ దేశానికి చెందిన బ్యాంక్ ?

A) సెర్బియా
B) స్వీడన్
C) స్పెయిన్
D) రష్యా

View Answer
D) రష్యా

70) ఇటీవల HAL సంస్థ, సఫ్రాన్ ( Safran) సంస్థతో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ విడి భాగాల తయారీకి MOU కుదుర్చుకుంది. కాగా సఫ్రాన్ ఏ దేశ సంస్థ ?

A) ఇజ్రాయెల్
B) USA
C) జర్మనీ
D) ఫ్రాన్స్

View Answer
D) ఫ్రాన్స్

Spread the love

Leave a Comment

Solve : *
24 − 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!