Current Affairs Telugu October 2023 For All Competitive Exams

71) ఇటీవల ఏ వ్యక్తికి “Dutch Spinoza Prize – 2023” ని ఇచ్చారు ?

A) జొయితా గుప్తా
B) బనా సింగ్
C) వికాస్ శర్మ
D) ప్రీతి శర్మ

View Answer
A) జొయితా గుప్తా

72) SHRESTA స్కీం ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) Social Justice & Empowerment
B) Defence
C) Finance
D) Traibal Affairs

View Answer
A) Social Justice & Empowerment

73) ఇటీవల నవరత్న హోదా పొందిన 15వ, 16వ సంస్థలు ఏవి ?

A) IRCON, RITES
B) RITES, CONCOR
C) NMDC, RITES
D) RINL, RITES

View Answer
A) IRCON, RITES

74) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి ASTRA BVR మిస్సైల్స్ ని 2023 లోపు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
2.ASTRA BVR మిస్సైల్ Air -to Air రకం మిస్సైల్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

75) PM KSY ( PM – Krishi Sinchayee Yojana) పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని 2015-16 లో ప్రారంభించారు
2. వ్యసాయంకి సాగునీటిని అందించి, సమర్థవంతంగా నీటిని ఉపయోగించుకునేందుకు ఈ స్కీం ని ప్రారంభించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
8 × 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!