Current Affairs Telugu September 2022 For All Competitive Exams

136) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.మార్చి 2019లో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో NMHC నేషనల్ మరిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ కి శంఖుస్థాపన చేశారు.
2. ప్రముఖ సింధు నాగరికత ప్రాంతమైన లోథాల్ లో ఈ NMHC ని నిర్మించనున్నారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

137) NIUA – “National Institute of Urban Affairs” ఎక్కడ ఉంది ?

A) పూణే
B) హైదరాబాద్
C) ముంబయి
D) న్యూ ఢిల్లీ

View Answer
D) న్యూ ఢిల్లీ

138) ఈ క్రింది ఏ దేశంలో 5 లక్షల సంవత్సరాల క్రిందటి ఏనుగు దంతాన్ని శాస్త్రవేత్తల త్రవ్వకాల్లో గుర్తించారు ?

A) ఇండియా
B) చైనా
C) దక్షిణాఫ్రికా
D) ఇజ్రాయెల్

View Answer
D) ఇజ్రాయెల్

139) “హమార్ భేటీ, హమర్ మాన్(Our Daughter,Our Pride)” ప్రోగ్రాం క్యాంపెయిన్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఛత్తీస్ ఘడ్
B) జార్ఖండ్
C) మధ్య ప్రదేశ్
D) బీహార్

View Answer
A) ఛత్తీస్ ఘడ్

140) ఇండియాలో మొట్టమొదటి “Air – Gas Mixer ” ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది?

A) NTPC
B) DNGC
C) BHEL
D) Fuel Flip

View Answer
D) Fuel Flip
Spread the love

Leave a Comment

Solve : *
13 × 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!