Current Affairs Telugu September 2022 For All Competitive Exams

161) హాకీ ఇండియా ప్రెసిడెంట్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) నరిందర్ బాత్రా
B) దిలీప్ టిర్కి
C) PJ శ్రీధన్
D) రవి రాంపాల్

View Answer
D) రవి రాంపాల్

162) “Nua Kha” అనే ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ?

A) ఒడిషా
B) అస్సాం
C) త్రిపుర
D) మణిపూర్

View Answer
A) ఒడిషా

163) AIFF ప్రెసిడెంట్ గా ఇటీవల ఎవరు గెలుపొందారు ?

A) బైచుంగ్ భుటియా
B) నరిందర్ బత్రా
C) ప్రఫూల్ పటేల్
D) కళ్యాణ్ చౌబే

View Answer
D) కళ్యాణ్ చౌబే

164) ఇటీవల “Ni -Kshay 20 ” పోర్టల్ ని ఎవరు ప్రారంభించారు?

A) నరేంద్ర మోడీ
B) మన్సుఖ్ మాండవీయ
C) ద్రౌపది ముర్ము
D) అమిత్ షా

View Answer
C) ద్రౌపది ముర్ము

165) ఇటీవల CPA – కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ యొక్క ట్రెజరర్ గా ఎన్నికైన భారత పార్లమెంట్ సభ్యుడు ఎవరు?

A) జ్యోతి రాధిత్య సింధియ
B) సచిన్ పైలట్
C) జైరాం రమేష్
D) అనురాగ్ శర్మ

View Answer
D) అనురాగ్ శర్మ
Spread the love

Leave a Comment

Solve : *
1 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!