First in the World Superlatives of World GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

11. ప్రపంచంలో అతి పెద్ద డెల్టా ప్రాంతం ఏది ?
1) సుందర్బన్స్ డెల్టా
2) గోదావరి డెల్టా
3) నైలునది డెల్టా
4) సింధునది డెల్టా

View Answer
సుందర్బన్స్ డెల్టా

12. ప్రపంచంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది ?
1) బైకాల్ సరస్సు
2) సుపీరియల్ సరస్సు
3) కొల్లేరు సరస్సు
4) కాస్పియన్ సముద్రం

View Answer
సుపీరియల్ సరస్సు

13. ప్రపంచంలో అతిపెద్ద గడియారం ‘బిగ్బెన్’ ఏ నగరంలో ఉంది?
1) ముంబాయి
2) పారిస్
3) వాషింగ్టన్
4) లండన్

View Answer
లండన్

14. ప్రపంచంలో అతి పెద్ద జలపాతం ఏది ?
1) ఎంజెల్ జలపాతం
2) నయాగరా జలపాతం
3) విక్టోరియా జలపాతం
4) జోగ్ జలపాతం

View Answer
నయాగరా జలపాతం

15. ప్రపంచంలో అతి పెద్ద బౌద్ద స్థూపం ఎక్కడ ఉంది ? (DSC – 2002)
1) సాంచి
2) సారనాథ్
3) బోర్బుదూర్
4) అమరావతి

View Answer
బోర్బుదూర్
Spread the love

Leave a Comment

Solve : *
14 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!