First in the World Superlatives of World GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

26. ప్రపంచంలో అతిపెద్ద జంతువు
1) ఆఫ్రికా ఏనుగు
2) నీలి తిమింగలం
3) ఖడ్గమృగం
4) ఒంటే

View Answer
నీలి తిమింగలం

27. అతి పొడవైన హిమానీ నదం
1) బియార్డ్ మోర్
2) లాంబర్ట్
3) సియాచిన్
4) గంగోత్రి

View Answer
లాంబర్ట్

28. ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు
1) సుపీరియల్
2) బైకాల్
3) మిచిగాన్
4) టిటికాకా

View Answer
బైకాల్

29. ప్రపంచంలో అతిచిన్న దేశమైన వాటికన్ సిటీ ఈ నగరంలో గలదు.
1) లండన్
2) జెనీవా
3) రోమ్
4) ఎథెన్స్

View Answer
రోమ్

30. అతి చిన్న గ్రహంగా గుర్తించబడినది.
1) వరుణుడు
2) ఇంద్రుడు
3) బుధుడు
4) కుజుడు

View Answer
బుధుడు
Spread the love

Leave a Comment

Solve : *
27 − 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!