Terrorist Organizations Operations GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

Top 40 questions on Terrorist organizations, operations ఉగ్రవాద సంస్థలు ఆపరేషన్లు GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4 etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

Terrorist organizations, operations ఉగ్రవాద సంస్థలు ఆపరేషన్లు
1. అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ సైన్యాలు సంయుక్తంగా తాలిబన్ పై చేపట్టిన సైనిక చర్య
1) ఆపరేషన్ సైక్లోన్
2) ఆపరేషన్ ఖంజర్
3) ఆపరేషన్ స్వారియర్
4) ఆపరేషన్ ఫ్రీడం

View Answer
ఆపరేషన్ ఫ్రీడం

2. ఆపరేషన్ త్రీ స్టార్ అనే కోడ్తో వీరికి ఉరిశిక్ష విధించారు.
1) అజ్మల్ కసబ్
2) సురేంద్రకోలీ
3) అబ్జల్ గురు
4) అబూ సలేం

View Answer
అష్టల్ గురు

3. ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ అనే సైనిక చర్యను నాటో ఈ దేశంలో చేపట్టింది.
1) బోస్నియా
2) ఇరాక్
3) గ్రీస్
4) ఆప్పనిస్థాన్

View Answer
బోస్నియా

4 ఆపరేషన్ స్వార్యర్ ద్వారా అమెరికా ఈ దేశంలోని ఉగ్రవాదులను అణచివేసినది.
1) లిబియా
2) ఇరాక్
3) పాకిస్థాన్
4) ఆపనిస్థాన్

View Answer
ఇరాక్

5. ఆపరేషన్ విజయ్ ద్వారా భారతదేశంలో విలీనమైన భూభాగం
1) పాండిచ్చేరి
2) గోవా
3) హైదరాబాద్
4) జునాగఢ్

View Answer
పాండిచ్చేరి
Spread the love

Leave a Comment

Solve : *
22 − 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!