SOCIETY Questions With Answers and Explanation For All Competitive Exams

16) తెలంగాణ భూస్వాములు గ్రామ సేవక కులాలపై దోపిడీని దీనితో పోలుస్తారు?

A) పాలేరు
B) వెట్టి
C) భిక్షం
D) జోగిని

View Answer
B) వెట్టి

17) క్రింది పట్టిక-Iలోని అంశాలను లిస్టు-IIలోని నాయకులకు జతపరచండి.

పట్టిక-I పట్టిక-II
a.నాగా తిరుగుబాటు 1.కాను
b.కోయల తిరుగుబాటు 2.సీతరామ రాజు
c.చెంచుల తిరుగుబాటు 3.హన్మంతు
d.సంథాలుల తిరుగుబాటు 4.జాపు ఫీజో
కోడ్ లు :

A) a-4,b-2,c-1,d-3
B) a-1,b-2,c-3,d-4
C) a-1,b-2,c-4,d-3
D) a-4,b-2,c-3,d-1

View Answer
D) a-4,b-2,c-3,d-1

18) స్వాతంత్య్రానికి పూర్వ తెలంగాణలో గిరిజనుల ఉద్యమం ఈ క్రింది వానిలో వేటి కొరకు జరిగింది?
A) సరియైన వేతనాలు
B) జమీను
C) ఉద్యోగం
D) జల్
E) గృహ వసతి
F) జంగల్

A) A,B & E
B) B,C & F
C) C,D & E
D) B,D & F

View Answer
D) B,D & F

19) క్రింది లిస్టు-Iలోని రాష్టాలను లిస్టు-IIలో ఉన్న ఆయా రాష్ట్రాలలో వెట్టి చాకిరీని పిలిచే పేర్లతో జతపర్చుము.

లిస్టు-I లిస్టు-II
a.ఒడిశా 1.వెట్టి
b.గుజరాత్ 2.గొట్టి
C) తెలంగాణ 3.బాదేన్
d.పశ్చిమ బెంగాల్ 4.హాలి
5.జనౌరి
కోడ్ లు :

A) a-4,b-2,c-1,d-5
B) a-2,b-4,c-1,d-3
C) a-2,b-5,c-1,d-3
D) a-4,b-5,c-1,d-4

View Answer
B) a-2,b-4,c-1,d-3

20) ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము.
A) కులానికి అతీతంగా ఋణభారం మరియు బలవంతపు శ్రమ దోపిడీని పెట్టి అందురు.
B) బలవంతపు శ్రమదోపిడీ, గ్రామ సేవకుల కులాల అణచివేతను వెట్టి చాకిరీ అందురు.

A) A మరియు B రెండూ సరైనవి
B) A సరైనది కానీ B తప్పు
C) A తప్పు కానీ B సరైనది
D) A మరియు B లు రెండూ తప్పు

View Answer
D) A మరియు B లు రెండూ తప్పు

Spread the love

Leave a Comment

Solve : *
25 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!