POLITY Questions With Answers and Explanation For All Competitive Exams

POLITY Questions With Answers and Explanation For All Competitive Exams.

POLITY Questions help the students to crack the Competitive exams Group 1, 2, 3, 4. This Previous Paper can help to get jobs in various departments recruited in all boards. These Previous Paper can give you the confidence and lower your mistakes.
Free Practice Tests available in both medium.



HISTORY, POLITY AND SOCIETY
Previous Paper
2016

1) “రాజ్యం ప్రత్యేక శ్రద్ధతో బలహీన వర్గాల ప్రజల, అతి ముఖ్యంగా షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, విద్యా, ఆర్థిక ప్రయోజనాల ప్రోత్సాహనికి, వారిని సాంఘిక అన్యాయం, అన్ని రకాల దోపిడుల నుండి రక్షించడానికి పాటుపడుతుంది”. ఈ అంశం భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో కలదు?

A) ప్రాథమిక హక్కులు
B) ఆదేశిక సూత్రాలు
C) ప్రాథమిక విధులు
D) సమానత్వపు హక్కు

View Answer
B) ఆదేశిక సూత్రాలు

2) ఒక వ్యక్తి సమ్మతం లేకుండా చేసే నార్కో అనాలిసిస్ (సత్య శోధన) లాంటి పరీక్షలు రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఇవ్వబడిన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తాయని సుప్రీంకోర్టు 2010 వ సంవత్సరంలో తీర్పు చెప్పింది?

A) 20(1)
B) 20(2)
C) 20(3)
D) 22

View Answer
C) 20(3)

3) 101వ రాజ్యాంగ సవరణ ద్వారా వస్తు మరియు సేవల పన్ను (GST)కు సంబంధించి ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడిన రాజ్యాంగ అధికరణం

A) 246-A
B) 289-A
C) 298-A
D) 242-A

View Answer
A) 246-A

4) పంపిణీ న్యాయం అనే ఉద్దేశం రాజ్యాంగంలోని ఈ కింది అధికరణల ద్వారా పొందుపరచిన ఆదేశిక సూత్రాలలో ఉన్నది?

A) అధికరణం 39 (a) & (b)
B) అధికరణం 39 (b) & (c)
C) అధికరణం 39 (c) & (d)
D) అధికరణం 39 (e) & (f)

View Answer
B) అధికరణం 39 (b) & (c)

5) ప్రధానమంత్రితో కూడి మొత్తం మంత్రుల సంఖ్య మొత్తం లోక్ సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకుండా ఉండాలనే నిబంధనను తెచ్చిన రాజ్యాంగ సవరణ:

A) 42వ సవరణ చట్టం, 1976
B) 44వ సవరణ చట్టం, 1978
C) 91వ సవరణ చట్టం, 2003
D) 99వ సవరణ చట్టం, 2015

View Answer
C) 91వ సవరణ చట్టం, 2003

Spread the love

1 thought on “POLITY Questions With Answers and Explanation For All Competitive Exams”

Leave a Comment

Solve : *
4 × 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!