TGCET Gurukulam 5th Class Previous Model Paper 2017 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

81. సీత అందమైన  అమ్మాయి. గీతగీసిన పదం ఏ భాషాభాగం ?
A) నామవాచకం
B) అవ్యయం
C) క్రియ
D) విశేషణం

View Answer
D) విశేషణం

82. ఇద్దరు కలిసి మాట్లాడుకోవడాన్ని ఏమంటారు ?
A) ఏకపాత్రాభినయం
B) సంభాషణ
C) స్వభాష .
D) విభాష

View Answer
B) సంభాషణ

83. క్రింది వానిలో సరళాలు ఏవి ?
A) కచటతప
B) తచటకప
C) గజడదబ
D) గసడదవ

View Answer
A) కచటతప

84. ‘అష్టదిక్కులు’ లో ఉన్న సంఖ్య ఎంత ? ( )
A) తొమ్మిది
B) పది
C) ఎనిమిది
D) రెండు

View Answer
C) ఎనిమిది

85. తెలంగాణ అధికారిక చిహ్నం ఏ రంగులో ఉంటుంది ?
A) ఎరుపు
B) పసుపు
C) ఆకుపచ్చ
D) నీలం

View Answer
C) ఆకుపచ్చ
Spread the love

1 thought on “TGCET Gurukulam 5th Class Previous Model Paper 2017 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis”

Leave a Comment

Solve : *
28 − 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!