
36) ‘లేఖ’కి మరో పేరు?
A) ఉత్తరం
B) జవాబు
C) వ్యాసము
D) ప్రశ్న
37) తాబేలు కుందేలును పరుగులో ఓడించింది. క్రియా పదం గుర్తించండి?
A) తాబేలు
B) కుందేలు
C) ఓడించింది
D) పరుగు
38) దేశభక్తిని గూర్చి ఉన్న పాఠం పేరు
A) మనజెండా
B) నీడ ఖరీదు
C) బోనాలు
D) చింతచెట్టు
39) హల్లులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు
A) క – క్ష
B) క – ఱ
C) త – న
D) త – వ
40) వీరి పాలన అంతమయ్యింది
A) రాజుల
B) పారాయి
C) ముష్కరుల
D) పరాయి