
| ←TET Paper 1 | TET Mock Test→ |
41) ‘భంగం’ పదానికి నానార్థాలు ఏవి?
A) నవ్వు, పరిహాసం
B) గంధం, దున్నపోతు
C) ఆటంకం, అల
D) విధం, వశం
42) ‘రక్తం, నెత్తురు’ అనే అర్థాలనిచ్చే పదం ఏది?
A) మధురం
B) రుధిరం
C) ఆధరం
D) వారిదం
43) ‘ద్రవ్యాదులను ధరించునది’ అనే వ్యుత్పత్త్యార్థాన్ని కల్గిన పదం ఏది?
A) వసుధ
B) పయోనిధి
C) వారధి
D) ద్రవ్యనిధి
44) ‘ఆహా! ఆ పూల వనం ఎంత అందంగా ఉంది. ఈ వాక్యంలోని అవ్యయం ఏది?
A) ఆహా
B) పూలవనం
C) ఎంత
D) అందంగా
45) ‘పూర్వ, పర’ స్వరాలకు పరస్పరం ఏకాదేశమగుటను ఏమంటారు?
A) సమాసం
B) స్వరం
C) ఆమ్రేడితం
D) సంధి