![]()
TS TET Paper 1 Child Development & Pedagogy Previous Papers with Answers – 8th Jan 2025 Shift 1
The TS TET Paper 1 Child Development & Pedagogy (CDP) exam held on 8 January 2025 – Shift 1 is very important for candidates preparing for upcoming Telangana State Teacher Eligibility Test (TS TET) exams. CDP is a scoring and concept-based section, and practicing previous question papers with answers greatly improves accuracy and confidence.
In this post, you can download the TS TET Paper 1 CDP question paper 8 Jan 2025 Shift 1 with answers and use it as a mock test or revision material.
| ←TET Paper 1 | TET Mock Test→ |
TS TET
PAPER 1
8th January 2025 Shift 1
Previous Papers
Child Development and Pedagogy
1) Teacher should have wide knowledge of this principle of growth and development while planning activities for an inclusive class
సమ్మిళిత తరగతి కోసం కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ పెరుగుదల మరియు వికాస సూత్రంపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి
సమ్మిళిత తరగతి కోసం కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ పెరుగుదల మరియు వికాస సూత్రంపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి
2) Read the statements given below and identify the correct answer
క్రింద ఇచ్చిన స్టేట్ మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి
(A)Maturation determines learning readiness
పరిపక్వత అభ్యసన సంసిద్ధతను నిర్ణయిస్తుంది.
(B)Forcing children to learn before they are mature will not yield good results
పరిపక్వత చెందకముందే పిల్లలను అభ్యసనకు బలవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు రావు

3) Concept formation begins with
భావన నిర్మాణం దీనితో ప్రారంభమవుతుంది
భావన నిర్మాణం దీనితో ప్రారంభమవుతుంది
4) Identify the correct pair relating to developmental tasks
వికాస కృత్యాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి
వికాస కృత్యాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి
5) Srishti is a small child who has a doll which she named as Pari. When Srishti was playing Nainika, Srishti's mother called her to come and sleep. Srishti got up along with Pari saying, come on Pari, we'll sleep. The period of cognitive development Srishti is in according to Piaget
సృష్టి అనే ఒక చిన్న అమ్మాయికి ఒక బొమ్మ ఉంది, దానికి ఆమె పరి అని పేరు పెట్టింది. సృష్టి ఆడుతున్నప్పుడు, సృష్టి తల్లి నైనికా ఆమెను వచ్చి పడుకో అని పిలిచింది. పరీ రా, మనం పడుకుందాం అంటూ పరితో పాటు లేచింది సృష్టి. పియాజె ప్రకారం, సృష్టి ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో వుంది

6) Erikson's psycho-social stage that covers elementary school age is
ఎలిమెంటరీ పాఠశాల వయస్సుకు సంబింధించిన ఎరిక్సన్ యొక్క మనో సాంఘిక దశ
Options:
ఎలిమెంటరీ పాఠశాల వయస్సుకు సంబింధించిన ఎరిక్సన్ యొక్క మనో సాంఘిక దశ
Options:
7) Chomsky's theory of language acquisition primarily focused on this aspect
ఛామ్స్కీ యొక్క భాషా సముపార్జన సిద్ధాంతం ప్రధానంగా ఈ అంశంపై దృష్టి సారించింది
ఛామ్స్కీ యొక్క భాషా సముపార్జన సిద్ధాంతం ప్రధానంగా ఈ అంశంపై దృష్టి సారించింది
8) According to psychologists, vertical growth of one among the following ceases at about the age of 16 to 20 years
మనోవైజ్ఞానిక శాస్త్ర వేత్తల ప్రకారం, కింది వాటిలో ఒకదాని యొక్క నిలువు పెరుగుదల దాదాపు 16 నుండి 20 సంవత్సరాల వయస్సులో ఆగిపోతుంది
మనోవైజ్ఞానిక శాస్త్ర వేత్తల ప్రకారం, కింది వాటిలో ఒకదాని యొక్క నిలువు పెరుగుదల దాదాపు 16 నుండి 20 సంవత్సరాల వయస్సులో ఆగిపోతుంది
9) Kanika has observed that her eight year old son remains silent and does not speak even when needed. She started to put in efforts so that he interacts and expresses himself before others. Kanika is trying to bring a change in this aspect of her son
తన ఎనిమిదేళ్ల కొడుకు మౌనంగా ఉంటాడని, అవసరమైనప్పుడు కూడా మాట్లాడటం లేదని కనికా గమనించింది. అతను ఇతరుల ముందు సంభాషించడానికి మరియు తనను తాను వ్యక్తపరచుకోవడానికి ఆమె ప్రయత్నాలు ప్రారంభించింది. కనికా తన కొడుకులో ఈ అంశంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

10) Identify the example that is expressing self-concept
స్వీయ-భావనను వ్యక్తపరిచే ఉదాహరణను గుర్తించండి
స్వీయ-భావనను వ్యక్తపరిచే ఉదాహరణను గుర్తించండి
Your Score: 0 / 0
| ←TET Paper 1 | TET Mock Test→ |