
| ←TET Paper 1 | TET Mock Test→ |
46) ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం
A) నిషేధార్ధకం
B) చేధర్ధకం
C) సందేహార్థకం
D) అనుమత్యర్థకం
47) ద్వంద్వ సమాసానికి ఉదాహరణ ఏమిటి?
A) రాజకుమారుడు
B) దశావతారాలు
C) చక్రపాణి
D) కృష్ణార్జునులు
48) పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ఏ సమాసం?
A) ద్విగు సమాసం
B) ద్వంద్వ సమాసం
C) తత్పురుష సమాసం
D) కర్మధారయ సమాసం
49) ‘దేశమును ప్రేమించుమన్నా గేయాన్ని రాసింది ఎవరు?
A) బసవరాజు అప్పారావు
B) గురజాడ అప్పారావు
C) శేషం లక్ష్మీనారాయణాచార్య
D) రావెళ్ల వేంకట రామారావు
50) పల్లా దుర్గయ్య రచనలు ఏవి?
A) మిత్రలాభం, మిత్రభేదం
B) రైతుబిడ్డ, పోతన చరిత్రము
C) గంగిరెద్దు, పాలవెల్లి
D) నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు