
| ←TET Paper 1 | TET Mock Test→ |
51) ‘నరసింహ శతకం’ను రాసిన కవి ఎవరు?
A) కాకుత్థ్సం శేషప్పకవి
B) కంచెర్ల గోపన్న
C) బద్దెన
D) పక్కి అప్పలనరసయ్య
52) గద్వాలకోటను నిర్మించిన రాజు ఎవరు?
A) తానీషా
B) కులీకుతుబ్ షా
C) పెద్దసోమ భూపాలుడు
D) శ్రీకృష్ణదేవరాయలు
53) కొఱవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక
A) కథాకావ్యం
B) పురాణం
C) ఇతిహాసం
D) బుర్రకథ
54) కింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు రచన కానిది ఏది?
A) తృణకంకణం
B) స్నేహలత
C) మా ఊరు
D) జడకుచ్చులు