
| ←TET Paper 1 | TET Mock Test→ |
41) ‘ఊరువాడలు’ ఈ పదంలో ఎలాంటి పదాలున్నాయి?
A) సమ ప్రాధాన్యం గల పదాలున్నాయి
B) పూర్వపద ప్రాధాన్యం గల పదాలున్నాయి.
C) ఉత్తరపద ప్రాధాన్యం గల పదాలున్నాయి
D) అన్యపద ప్రాధాన్యం గల పదాలున్నాయి.
42) కింది వాటిలో ఉత్త్వ సంధి పదము ఏది?
A) వారి + ఇంట
B) కూర + కాయలు
C) దండలు + అవి
D) రమణ + అయ్య
43) బడిలో అందమైన తోట ఉన్నది.ఈ వాక్యము నందలి విశేషణము ఏది?
A) బడిలో
B) తోట
C) ఉన్నది
D) అందమైన
44) “విత్తం, ఆస్తి, మదగజం, ఆవులమంద, ధనియం” – వీటిలో ‘ధనం’నకు ఉన్న నానార్థాలేవేవి?
A) విత్తం, మదగజం, ధనియం
B) ఆస్తి, విత్తం, ఆవులమంద, ధనియం
C) మదగజం, ఆవులమంద
D) ఆస్తి, ఆవులమంద, మదగజం, ధనియం
45) “రుద్రమ దేవి చేసిన సమరంలో దేవగిరి మహారాజు పలాయనం చేసి అవిజితుడైనాడు”.ఈ వాక్యములో
‘రణం’కు సమానార్థం కలిగిన పదమేది?
A) పలాయనం
B) అవిజితుడు
C) సమరం
D) మహారాజు