TS TET Language 1 Telugu 9 Jan 2025 Shift 1 Solved Paper

Loading

TS TET Paper 1 Language 1 Telugu Previous Papers with Answers – 9th Jan 2025 Shift 1

The TS TET Paper 1 Language 1 Telugu exam held on 9 January 2025 – Shift 1 is very important for candidates preparing for upcoming Telangana State Teacher Eligibility Test (TS TET) exams. TS TET Paper 1 Language 1 Telugu is a scoring and concept-based section, and practicing previous question papers with answers greatly improves accuracy and confidence.

In this post, you can download the TS TET Paper 1 Language 1 Telugu question paper 9 Jan 2025 Shift 1 with answers and use it as a mock test or revision material.

←TET Paper 1 TET Mock Test→

TS TET
PAPER 1
9th January 2025 Shift 1
Previous Papers
Language 1 Telugu

31) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నకు బ్రతకవచ్చు మహిలో సుమతీ.
ఇచ్చిన పద్యంలో ‘మిడిమేలపు దొరను’ అనగా అర్థం ఏమిటి?

A) మంచి యజమాని

B) గర్వము లేని యజమాని

C) గర్వము కలిగిన ప్రభువు

D) వంచకుడైన ప్రభువు

View Answer

C) గర్వము కలిగిన ప్రభువు
32) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నకు బ్రతకవచ్చు మహిలో సుమతీ.
ఇచ్చిన పద్యంలో మకుటం ఏది?

A) మడిదున్నకు

B) సుమతీ

C) బ్రతుకవచ్చు

D) మహిలో

View Answer

B) సుమతీ
33) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నకు బ్రతకవచ్చు మహిలో సుమతీ.
నాగలికి ఎటువంటి ఎద్దులను కట్టి పొలం దున్నాలి?

A) మంచి ఎద్దులను

B) నెమ్మదిగా దున్నే ఎద్దులను

C) తెల్లని ఎద్దులను

D) వేగంగా దున్నే ఎద్దులను

View Answer

D) వేగంగా దున్నే ఎద్దులను
34) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నకు బ్రతకవచ్చు మహిలో సుమతీ.
ఇచ్చిన పద్యంలో ‘భూమి’ అనే అర్థం కలిగిన పదం ఏది?

A) మహి

B) వడి

C) దొర

D) సుమతీ

View Answer

A) మహి
35) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
ఏ కాలాన్ని అభ్యుదయ సాహిత్యానికి స్వర్ణయుగంగా భావిస్తారు?

A) తెలంగాణ సాయుధపోరాట కాలం

B) ప్రాచీన సాహిత్య కాలం

C) తెలంగాణ అవతరణదినోత్సవ సమయం

D) తెలంగాణ భావోత్సవాల సమయం

View Answer

A) తెలంగాణ సాయుధపోరాట కాలం
36) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి, ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించినవి ఏవి?

A) పత్రికలు

B) ప్రముఖుల ఉపన్యాసాలు

C) సాహిత్యం

D) సినిమాలు

View Answer

C) సాహిత్యం
37) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
ప్రజాకళారూపాలని వేటిని అంటారు?

A) పద్యం, నాటిక, పాట, కవితలు మొదలుగునవి

B) పత్రికలు, సినిమాలు, ప్రసంగాలు మొదలుగునవి

C) రాజకీయ నాయకుల ఉపన్యాసాలు, ఆటల పోటీలు, క్రీడోత్సవాలు మొదలుగునవి

D) బుర్రకథ, ఒగ్గుకథ, వీథిభాగోతం, యక్షగానం మొదలుగునవి

View Answer

D) బుర్రకథ, ఒగ్గుకథ, వీథిభాగోతం, యక్షగానం మొదలుగునవి
38) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
తెలంగాణ సాయుధపోరాటకాలంలో ఎక్కువ ప్రభావం చూపినవి ఏవి?

A) ప్రజా కళారూపాలు

B) సాహిత్య ప్రక్రియలు

C) ప్రముఖుల ప్రసంగాలు

D) ప్రసార మాధ్యమాలు

View Answer

A) ప్రజా కళారూపాలు
39) ‘నాగార్జున సాగర్ అందమైన ప్రదేశం’ – ఈ వాక్యము ఏ రకమైన వాక్యము?

A) ఆశ్చర్యార్థక వాక్యము

B) సంక్లిష్ట వాక్యము

C) క్రియారహిత వాక్యము

D) క్రియా సహిత వాక్యము

View Answer

C) క్రియారహిత వాక్యము
40) కింది పదాలలో నపుంసక ఏక వచన శబ్దము ఏది?

A) చెట్లు

B) సుమతి

C) రాజు

D) పుట్ట

View Answer

D) పుట్ట
Your Score: 0 / 0
←TET Paper 1 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!