
| ←TET Paper 1 | TET Mock Test→ |
51) రాణి శంకరమ్మ పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
A) కావ్యము
B) గేయకథ
C) కథానిక
D) పురాణం
52) శాతవాహనుల తొలి రాజధాని ఏది?
A) అమరావతి
B) కోటిలింగాలు
C) ఎలగందుల
D) రాజమండ్రి
53) ‘ఒగ్గుకథ’ కళాకారుడు ఎవరు?
A) కొండపల్లి శేషగిరిరావు
B) కాపు రాజయ్య
C) మిద్దె రాములు
D) నటరాజ రామకృష్ణ
54) పోచంపాడు దగ్గర ఏ నది పై ఆనకట్ట కట్టినారు?
A) కృష్ణ
B) మానేరు
C) తుంగభద్ర
D) గోదావరి
| ←TET Paper 1 | TET Mock Test→ |