
| ←TET Paper 1 | TET Mock Test→ |
96) ![]()
A) ![]()
B) 2
C) ![]()
D) 3
97) The equation among the following is
క్రింది వానిలో సమీకరణం
A) p – 4 < 15 B) 3x > 15
C) Z = 5
D) 7x + 1 < 4y – 3
98) Padma purchased a biscuit packet on 22nd February 2013.It is mentioned on biscuit packet that, it should be consumed within 180 days from the manufacturing date i.e., 31.08.2012.Then, the date by which the biscuit packet to be consumed is
పద్మ 22 ఫిబ్రవరి 2013న ఒక బిస్కెట్ ప్యాకెట్ను కొన్నది.ఆ బిస్కెట్ ప్యాకెట్ పై దానిని తయారు చేసిన తేదీ: 31.08.2012 నుండి 180 రోజులలోపు వినియోగించాలని పేర్కొనబడింది.ఆ బిస్కెట్ ప్యాకెట్ ను ఏ తేదీ లోపు వినియోగించవచ్చు?
A) 27.02.2013
B) 28.02.2012
C) 21.08.2013
D) 04.03.2013
99) If
x =
అయితే x =
A) -5
B) 4
C) -2
D) 5
100) If one number among the following is divided by 11, 12 and 15, every time it leaves a remainder 3, then, that number is
క్రింది వానిలో ఒక సంఖ్యను 11, 12 మరియు 15 లచే భాగించగా, ప్రతి సందర్భంలోను శేషం 3 అయితే, ఆ సంఖ్య
A) 2646
B) 1323
C) 1980
D) 1559