![]()
101) In the year 2022, the price of a Gas Stove was ₹4480.In the year 2023, that stove price is ₹5152.What is the percentage of increase in the price of the Gas Stove per annum?
2022వ సంవత్సరంలో ఒక గ్యాస్ స్టవ్ ధర ₹4480.2023వ సంవత్సరంలో ఆ స్టవ్ ధర ₹5152 అయితే, సంవత్సరానికి గ్యాస్ స్టవ్ ధరలో పెరుగుదల శాతం ఎంత?
2022వ సంవత్సరంలో ఒక గ్యాస్ స్టవ్ ధర ₹4480.2023వ సంవత్సరంలో ఆ స్టవ్ ధర ₹5152 అయితే, సంవత్సరానికి గ్యాస్ స్టవ్ ధరలో పెరుగుదల శాతం ఎంత?
102) The complementary angle of supplementary angle of an angle is 54°.What is the measure of that angle?
ఒక కోణం యొక్క సంపూరక కోణం యొక్క పూరక కోణం 540.ఆ కోణం యొక్క కొలత ఏమిటి?
ఒక కోణం యొక్క సంపూరక కోణం యొక్క పూరక కోణం 540.ఆ కోణం యొక్క కొలత ఏమిటి?
103) In a rose garden, 15 rose plants have 15 flowers each.If Vani plucked 1/5 th part of them and decorated her room.Remaining rose flowers in the garden is
ఒక గులాబీ తోటలో, 15 గులాబీ మొక్కలు ఒక్కొక్కటి 15 పువ్వులు కలిగి ఉన్నాయి.వాటిలో 1/5 వ వంతు భాగాన్ని తెంచి, వాణి తన గదిని అలంకరిస్తే తోటలో మిగిలిన గులాబీ పువ్వుల సంఖ్య
ఒక గులాబీ తోటలో, 15 గులాబీ మొక్కలు ఒక్కొక్కటి 15 పువ్వులు కలిగి ఉన్నాయి.వాటిలో 1/5 వ వంతు భాగాన్ని తెంచి, వాణి తన గదిని అలంకరిస్తే తోటలో మిగిలిన గులాబీ పువ్వుల సంఖ్య
104) When the number of the faces of a cuboid is subtracted from the sum of its vertices and edges, the value is
దీర్ఘఘనం యొక్క ముఖాల సంఖ్యను దాని శీర్షాలు మరియు అంచుల మొత్తం నుండి తీసివేస్తే వచ్చే విలువ
దీర్ఘఘనం యొక్క ముఖాల సంఖ్యను దాని శీర్షాలు మరియు అంచుల మొత్తం నుండి తీసివేస్తే వచ్చే విలువ
105) How many weeks and days are there in a leap year?
లీపు సంవత్సరంలో ఎన్ని వారాలు మరియు రోజులు ఉంటాయి?
లీపు సంవత్సరంలో ఎన్ని వారాలు మరియు రోజులు ఉంటాయి?
106) The mode of the numbers 9, 6, 4, 6, 3, 4, 3, 1, 5, 2, 1, 3 is:
సంఖ్యలు 9, 6, 4, 6, 3, 4, 3, 1, 5, 2, 1, 3 యొక్క బాహుళకం:
సంఖ్యలు 9, 6, 4, 6, 3, 4, 3, 1, 5, 2, 1, 3 యొక్క బాహుళకం:
107) The rational number that lies between
from the following is
కింది వాటిలో
ల మధ్య ఉండే అకరణీయ సంఖ్య
కింది వాటిలో
108) The no.of cubes with edge 3cm can be made from a cuboid of dimensions 15cm × 12cm × 9cm are
15సెం.మీ.× 12 సెం.మీ.× 9 సెం.మీ.కొలతలు కలిగిన దీర్ఘఘనం నుండి 3 సెం.మీ.అంచు ఉండేలా తయారు చేయగల ఘనాల సంఖ్య
15సెం.మీ.× 12 సెం.మీ.× 9 సెం.మీ.కొలతలు కలిగిన దీర్ఘఘనం నుండి 3 సెం.మీ.అంచు ఉండేలా తయారు చేయగల ఘనాల సంఖ్య
109) The difference between 8563 and the number obtained by reversing its digits is
8563 మరియు దాని అంకెలను కుడి నుండి ఎడమకు రాయడంలో పొందిన సంఖ్యల మధ్య వ్యత్యాసం
8563 మరియు దాని అంకెలను కుడి నుండి ఎడమకు రాయడంలో పొందిన సంఖ్యల మధ్య వ్యత్యాసం
110) The number of
is
లో ఉన్న
ల సంఖ్య
Your Score: 0 / 0
| ←TET Paper 1 | TET Mock Test→ |