
| ←TET Paper 2 | TET Mock Test→ |
41) ‘అయ్యముడు’ – సంధి రూపము ఏమిటి?
A) అ+య్యముడు
B) ఆ+య్యముడు
C) ఆ + యముడు
D) అ+యముడు
42) ‘అత్యాశ’ ఇది ఏ సంధి?
A) యడాగమ సంధి
B) యణాదేశ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) వృద్ధి సంధి
43) ‘దశకంఠుడు’ అనేది ఏ భాషాభాగం?
A) నామవాచకము
B) విశేషణ
C) క్రియావాచకము
D) సర్వనామము
44) ‘సీరముతో నేలను దున్నువాడు’ ఎవరు?
A) సీరుడు
B) సీరికుడు
C) సైరికుడు
D) సైరముడు
45) ‘ముఖము’ – వికృతి పదం ఏమిటి?
A) ముకము
B) మొకము
C) మొఖము
D) మొగము