TS TET Paper 2 Child Development and Pedagogy Questions & Answers – 11 Jan 2025 Shift 2 (Mathematics and Science)

Loading

Practising TS TET Paper 2 Child Development and Pedagogy previous year questions (11th Jan 2025 Shift 2) is one of the best ways to understand examiner expectations. Bookmark this page for regular updates and new practice sets.
This post provides the official TS TET Paper 2 Child Development and Pedagogy question paper with answers for the Mathematics and Science exam conducted on 2nd January 2025 (Shift 1). The questions are taken from the official question paper released after the examination and are prepared strictly according to the TS TET syllabus. The CDP section covers important topics such as growth and development, learning theories, motivation, intelligence, assessment methods, and child-centred pedagogy. Practising these official TS TET Paper 2 CDP questions and answers helps candidates understand the exact exam pattern and prepare effectively for future teacher eligibility tests.

←TET Paper 2 TET Mock Test→


TS TET PAPER 2
Mathematics and Science
(11th Jan 2025 Shift 2)
Previous Papers
Child Development and Pedagogy

1) Chanakya is a very meritorious student for which he is appreciated by teachers. This made him to display very good social and emotional skills. This is an example of this principle of development
చాణక్య చాలా ప్రతిభావంతుడైన విద్యార్థి అయినందున అతని ఉపాధ్యాయులు ప్రశంసించారు. అందువలన అతను మంచి సాంఘిక, ఉద్వేగ నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు. ఇది ఈ వికాస సూత్రానికి ఒక ఉదాహరణ

A) Principle of developmental direction
వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది

B) Principal of interrelation
వివిధ వికాసాలు పరస్పర సంబంధంతో కొనసాగుతాయి

C) Development is predictable
వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు

D) Uniformity of pattern
వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది

View Answer

B) Principal of interrelation
వివిధ వికాసాలు పరస్పర సంబంధంతో కొనసాగుతాయి
2) One of the following does NOT continue throughout life
కింది వాటిలో ఒకటి జీవితాంతం కొనసాగదు

A) Growth
పెరుగుదల

B) Development
వికాసం

C) Maturation
పరిపక్వత

D) Learning
అభ్యసనం

View Answer

A) Growth
పెరుగుదల
3) One of following is NOT a social characteristic of infancy stage
కింది వాటిలో ఒకటి శైశవ దశ యొక్క సాంఘిక లక్షణం కాదు

A) Selfishness
స్వార్ధం

B) Imitation
అనుకరణ

C) Egocentrism
అహంకేంద్రక

D) Tolerance
సహనం

View Answer

D) Tolerance
సహనం
4) Identify the INCORRECT statement relating to Kohlberg's theory of moral development
కోల్బెర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి

A) Movement from one stage to other stage depends on cognitive abilities of the individual
ఒక దశ నుండి మరొక దశకు వెళ్ళడం వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది.

B) Stages of moral development are universal
నైతిక వికాస దశలు సార్వత్రికమైనవి

C) Moral values are only acquired from one's parents and family members
నైతిక విలువలు వారి తల్లిదండ్రులు, కుటుంబ సబ్యుల నుండి మాత్రమే పొందబడతాయి

D) Stages of moral development begin at the age of four
నైతిక వికాస దశలు నాలుగు సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతాయి

View Answer

C) Moral values are only acquired from one's parents and family members
నైతిక విలువలు వారి తల్లిదండ్రులు, కుటుంబ సబ్యుల నుండి మాత్రమే పొందబడతాయి
5) A teacher in accordance with Piaget's theory of cognitive development gave her students an assignment on a topic that is beyond reality. The students here belong to this stage
పియాజె యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి అనుగుణంగా ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు అవాస్తవమైన అంశంపై ఒక అసైన్మెంట్ ఇచ్చింది. ఇక్కడ విద్యార్థులు ఈ దశకు చెందుతారు.

A) Pre-operational stage
పూర్వ ప్రచాలక దశ

B) Formal operational stage
అమూర్త ప్రచాలక దశ

C) Concrete operational stage
శ్రీ మూర్త ప్రచాలక దశ

D) Sensory motor stage
ఇంద్రియ చాలక దశ

View Answer

B) Formal operational stage
అమూర్త ప్రచాలక దశ
6) One of the following example explains congruence between real self of a person and the self as experienced as put forth by Carl Rogers
కింది ఉదాహరణలలో ఒకటి కార్ల్ రోజర్స్ చెప్పినట్లుగా ఒక వ్యక్తికి వారి గురించిన నిజమైన స్వీయభావం మరియు వారి అనుభవానికి వచ్చే స్వీయ భావం నకు మధ్య సారూప్యతను వివరిస్తుంది

A) Akash wants to be very honest. His father rewards his every instance of honest behaviour.
ఆకాష్ చాలా నిజాయితీగా ఉండాలనుకుంటాడు. అతని తండ్రి నిజాయితీగా ప్రవర్తించే ప్రతి సందర్భానికి బహుమతిని అందజేస్తాడు.

B) Anvesh wants to keep his things orderly and does not like sharing with others as they spoil them. His mother insists on sharing with others.
అన్వేష్ తన వస్తువులను క్రమబద్ధంగా ఉంచాలని కోరుకుంటాడు మరియు వాటిని పాడుచేస్తారని ఇతరులతో పంచుకొనుటకు ఇష్టపడడు. అతని తల్లి వస్తువులను ఇతరులతో పంచుకోవాలని గట్టిగా చెబుతుంది

C) Vamshi wants to be friendly with everyone. His mother does not allow as she believes company of some of them may spoil him.
వంశీ అందరితో స్నేహంగా ఉండాలనుకుంటాడు. వారిలో కొందరి సాంగత్యం అతనిని చెడగొట్టవచ్చని అతని తల్లి నమ్మినందున ఆమె దానికి అనుమతించదు.

D) Karthik wants to be stage artist. His family members do not have good opinion about stage artists.
కార్తీక్ స్టేజ్ ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నాడు. స్టేజ్ ఆర్టిస్టుల పట్ల ఆయన కుటుంబ సభ్యులకు మంచి అభిప్రాయం లేదు.

View Answer

A) Akash wants to be very honest. His father rewards his every instance of honest behaviour.
ఆకాష్ చాలా నిజాయితీగా ఉండాలనుకుంటాడు. అతని తండ్రి నిజాయితీగా ప్రవర్తించే ప్రతి సందర్భానికి బహుమతిని అందజేస్తాడు.
7) Identify the activity among the following that represents thinking
కింది వాటిలో ఆలోచనను సూచించే కృత్యాన్ని గుర్తించండి

A) A girl asking her father for a toy that can smile
ఒక అమ్మాయి తన తండ్రిని నవ్వే బొమ్మ కోసం అడుగుతోంది

B) A boy drawing Taj Mahal from his memory after a recent visit
ఒక బాలుడు తాజ్మహల్ను ఇటీవల సందర్శించిన తర్వాత తన స్మృతి నుండి బొమ్మ గీస్తున్నాడు

C) A boy expecting a person at a distance to be his father
దూరంగా ఉన్న వ్యక్తి తన తండ్రి అని ఒక బాలుడు ఊహిస్తున్నాడు.

D) A girl solving 'Sudoku' puzzle
ఒక అమ్మాయి 'సుడోకు పజిల్ని పరిష్కరించడం

View Answer

D) A girl solving 'Sudoku' puzzle
ఒక అమ్మాయి 'సుడోకు పజిల్ని పరిష్కరించడం
8) Bhatia's battery of performance tests is a
భాటియా నిష్పాదన పరీక్షల బ్యాటరీ ఒక

A) Group performance test
సామూహిక నిష్పాదన పరీక్ష

B) Individual verbal test
వ్యక్తిగత శాబ్దిక పరీక్ష

C) Individual performance test
వ్యక్తిగత నిష్పాదన పరీక్ష

D) Group verbal test
సామూహిక శాబ్దిక పరీక్ష

View Answer

C) Individual performance test
వ్యక్తిగత నిష్పాదన పరీక్ష
9) Vijender has severe inferiority complex due to his physical weakness which is the result of an infection which his mother had when he was in her womb. The factor that contributed to the inferior type of personality of Vijender is
తన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆమెకు సోకిన వ్యాధి ఫలితంగా విజేందర్ శారీరకంగా బలహీనంగా ఉన్నాడు. దాని కారణంగా అతను తీవ్రమైన న్యూనత భావాన్ని కలిగి ఉన్నాడు. విజేందర్లోని న్యూనత మూర్తిమత్వానికి దోహదపడిన కారకం

A) Heredity
అనువంశికత

B) Environmental
పరిసరం

C) Mother's age
తల్లి వయస్సు

D) Birth order
జనన క్రమం

View Answer

B) Environmental
పరిసరం
10) Which among the following can be termed as behavioural problem in children
కిందివాటిలో దేన్ని పిల్లల్లో ప్రవర్తన సమస్యగా పేర్కొనవచ్చు.
(A)Achievement anxiety
సాధన ఆందోళన
(B)Impatience
అసహనం
(C)Truancy
బడి ఎగ్గొట్టడం
(D)Withdrawal
ఉపసంహరణ
Choose the correct answer
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి

A) A, B & C only

B) A, B, C & D

C) A, B & D only

D) B, C & D only

View Answer

B) A, B, C & D
Your Score: 0 / 0
←TET Paper 2 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!