
| ←TET Paper 2 | TET Mock Test→ |
46) ‘పాలు, తీపు, నీళ్ళు, పాలపిట్ట, మఱిచెట్టు’ – అనే అర్థాలు కలిగిన పదం ఏమిటి?
A) నీరము
B) కీరము
C) క్షీరము
D) తీరము
47) ‘విలువ’కు అర్ధాలు ఏవి?
A) వెల, ఖరీదు, మూల్యం
B) వీలు, వలువ, వల
C) వాలు, పాలు, వెల
D) వెల, వలువ, వాలు
48) ‘నాగలి` అని అర్థం వచ్చే పదం ఏది?
A) పొలం
B) వనం
C) హలం
D) ఫలం
49) షోయబుల్లాఖాన్ నడిపిన పత్రిక
A) కాగజ్
B) ఇమ్రోజ్
C) ఆద్మీ
D) ఆర్మీ
50) చిందు ఎల్లమ్మ పూర్వనామము ఏమిటి?
A) గంగమ్మ
B) రేణుకమ్మ
C) సరస్వతి
D) లక్ష్మి