
| ←TET Paper 2 | TET Mock Test→ |
51) ‘సముద్ర ప్రయాణం’ అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియ?
A) కథ
B) యాత్రా రచన
C) పద్యం
D) సంభాషణ
52) ‘మంజీరనాదాలు’ గేయకావ్యం ఎవరి రచన?
A) టి.వి. నారాయణ
B) దూపాటి సంపత్కుమారాచార్య
C) దాశరథి రంగాచార్య
D) వేముగంటి నరసింహాచార్యులు
53) ‘జక్కులు’ అని ఎవరిని పిలుస్తుంటారు?
A) తోలుబొమ్మలు ఆడించే వారిని
B) వీధి భాగోతాలలో పాటలు పాడే వారిని
C) యక్షగానాల్లో నాటకాలు ఆడే వారిని
D) గుళ్ళలో భజనలు చేసే వారిని
54) ‘వేయిపడగలు’ గ్రంథాన్ని హిందీ భాషలోకి అనువదించినవారు ఎవరు?
A) సి. నారాయణ రెడ్డి
B) దాశరథి కృష్ణమాచార్యులు
C) పి.వి. నరసింహారావు
D) కాళోజీ నారాయణరావు