
| ←TET Paper 2 | TET Mock Test→ |
46) ‘గొప్ప, పెద్ద’ పర్యాయపదాలుగా గల పదం ఏది?
A) దొడ్డ
B) ధర
C) దోహదం
D) ధైర్యం
47) ‘కర్షకుడు’ పదానికి అర్థం ఏమిటి?
A) వీరుడు
B) రాజు
C) గురువు
D) రైతు
48) ‘నీటికి నిధి వంటిది’. వ్యుత్పత్తి అర్థంగా గల పదం ఏది?
A) పయోనిధి
B) గుణనిధి
C) ధీనిధి
D) శ్రీనిధి
49) సుమతీ శతకకర్త ఎవరు?
A) కేతన
B) మారన
C) బద్దెన
D) గోపన
50) ‘జైలు’ కథల సంపుటిని రచించినది ఎవరు?
A) వట్టికోట అళ్వారుస్వామి
B) దాశరథి రంగాచార్యులు
C) పొట్లపల్లి రామారావు
D) కాళోజి నారాయణరావు